Kiara Advani: ఆ ఫోబియాతో బాధపడుతున్న కియారా !! అందుకే అప్పుడప్పుడు అలా !!
ట్యాలెంట్ అండ్ బ్యూటీ.. ఈ రెండు డెడ్లీ కాంబినేషన్స్ పర్ఫెక్ట్‌గా ఎవరలోనైనా ఉన్నాయంటే.. అది కియారా అద్వాణీలోనే అని అంటారు బాలీవుడ్ మేకర్స్ అందరూ...!
ట్యాలెంట్ అండ్ బ్యూటీ.. ఈ రెండు డెడ్లీ కాంబినేషన్స్ పర్ఫెక్ట్‌గా ఎవరలోనైనా ఉన్నాయంటే.. అది కియారా అద్వాణీలోనే అని అంటారు బాలీవుడ్ మేకర్స్ అందరూ…! కెరీర్‌లో ఇనీషియల్ స్టేజ్‌లో ఫిల్మ్ ఆఫర్స్ కోసమే నానా తంటాలు పడ్డ ఈ బ్యూటీ.. కరణ్ జోహర్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్‌తో తన కెరీర్ గ్రాఫ్ ను పెంచేసుకుంది. బోల్డ్ టూ.. క్లాసిక్! ఎలాంటి సినిమాల్లోనైనా తన యాక్టింగ్ ఇరగదీస్తూ.. బీటౌన్ టాప్ స్టార్ గా మారిపోయింది. ఇక రీసెంట్ గా బూల్ బులయ్యా-2 సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టేసి.. మరిన్ని సినిమాల్ని తన బ్యాక్ పాక్ లో వేసేసుకుంది ఈ బ్యూటీ. ఇక చూడ్డానికి చాలా బ్రేవ్‌గా.. కూల్ గా కనిపించే ఈ బ్యూటీ… బర్డ్స్ ను చూస్తేనే చెమటలు కక్కుతుందట. ఇంకాస్త పెద్ద బర్డ్స్ ను చూస్తే మాత్రం.. విపరీతంగా భయపడిపోయి.. వెక్కి వెక్కి ఏడుస్తుందట. అలా ఎందుకంటే ఈ బ్యూటీకి బర్డ్స్ ఫోబియా ఉంది కాబట్టి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమంటే ఇదేరా .. ఏకంగా ఈదుకుంటూ దేశ సరిహద్దునే దాటిన యువతి
Viral Video: పగపట్టిన పక్కింటోళ్ల కుక్క.. చివరికి ఏమైందంటే ??
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

