Viral Video: పగపట్టిన పక్కింటోళ్ల కుక్క.. చివరికి ఏమైందంటే ??
కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను కరిస్తేనే వార్త అని ఎవ్వలో అనంగ ఇన్ననుల్ల. కని ఇదేందో గని.. ఓ ఊరు కాడ కుక్క మనిషిని కరిశింది. పెద్ద వార్తై కూసుంది.
కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను కరిస్తేనే వార్త అని ఎవ్వలో అనంగ ఇన్ననుల్ల. కని ఇదేందో గని.. ఓ ఊరు కాడ కుక్క మనిషిని కరిశింది. పెద్ద వార్తై కూసుంది. ఈ కుక్కలు కర్సుడు ఏ ఊళ్లెనైన ఉండేది కద. ఇండ్ల వార్తేమున్నది అంటరా. సూడుర్రి మరి. అగో తెల్లటి బొచ్చేస్కోని బుజ్జిగున్న గీ కుక్కను సూశిర్ర. సూపుకే బుజ్జికుక్క. కని బోను తెరిస్తే గజ్జికుక్క కంటే అద్వాన్నంగ అందుకుంటదట పిక్కలు. గీ తాతను ఎట్ల కొర్కిందో సూడుర్రి. మల్ల ఒక్కపారి కర్శిందంటే ఏందో అన్కోవచ్చు. పది రోజుల్ల మూడు సార్ల కర్శింది పాపం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి అనే ఊరు. తాత పేరు పూల్యా. ఈళ్ల ఇంటికాడ.. నూర్జహాన్ అనెటాయ్న కుక్కల్ని పెంచుకుంటుండు. మరి కుక్కలంటే ఇంటికి కాపలా లెక్కుండాలే గని.. ఊళ్లె కనిపిస్తే కరిచివేత లెక్క కరుస్తుందట. ఈ కుక్క ఓనర్కు కుక్కకు జెప్పినట్టు జెప్పిన ఇన్లేదు. అందుకే కుక్క మీద కేసు వెట్టిండు అంతేనాయే తాత
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: ఈ జిరాఫీని రుచి చూడొచ్చు! మేకింగ్ వీడియో వైరల్
రెప్పపాటులో మిస్.. లేదంటే ప్రాణం పోయేది.. వీడియో చూస్తే గుండె గుబుల్
‘మిరాకిల్’.. గర్భం దాల్చిన నెల తర్వాత మరో ప్రెగ్నెన్సీ !! కవలలకు జన్మ
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

