‘మిరాకిల్’.. గర్భం దాల్చిన నెల తర్వాత మరో ప్రెగ్నెన్సీ !! కవలలకు జన్మ
అమెరికాలో ఓ గర్భిణికి ఊహించని ఘటన ఎదురైంది. గర్భం దాల్చిన నెల రోజుల తర్వాత మరో ప్రెగ్నెన్సీ రావడంతో కారా విన్‌హోల్డ్ అనే ఆ మహిళ ఆశ్చర్యానికి లోనయ్యారు.
అమెరికాలో ఓ గర్భిణికి ఊహించని ఘటన ఎదురైంది. గర్భం దాల్చిన నెల రోజుల తర్వాత మరో ప్రెగ్నెన్సీ రావడంతో కారా విన్‌హోల్డ్ అనే ఆ మహిళ ఆశ్చర్యానికి లోనయ్యారు. కారా విన్‌హెల్డ్‌కు తెలియకుండానే కవలలు జన్మించడానికి కారణం సూపర్‌ఫెటేషన్. ఒకేసారి విడుదలైన రెండు అండాలు వేర్వేరు సమయాల్లో ఫలదీకరణం చెందితే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. కారాకు కవలలుగా ఇద్దరబ్బాయిలు పుట్టారు. ఆరు నిమిషాల తేడాతో ఈ భూమ్మీదకు వచ్చారు. ముగ్గురు బాబుల అల్లరితో విన్‌హోల్డ్ దంపతుల ఇల్లు ఇప్పుడు ఎంతో సందడిగా ఉంది. ఇక గర్భవతికి మరో ప్రెగ్నెన్సీ అంటూ విన్‌హోల్డ్ జీవితంలోని ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరో మహిళతో భార్యకు అడ్డంగా దొరికిపోయిన మాజీ మంత్రి
కారణం లెటర్‌లో రాస్తూ.. పెంపుడు శునకాన్ని బాధపడుతూనే వదిలేశాడు !!
సింహం హెయిర్ స్టైల్ భలే ఉందిగా.. ఎవరు చేశారబ్బా.. నెట్టింట వైరల్
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

