సింహం హెయిర్ స్టైల్ భలే ఉందిగా.. ఎవరు చేశారబ్బా.. నెట్టింట వైరల్
చైనాలోని గ్వాంగ్జౌ జూకి వచ్చిన ఓ వ్యక్తి అక్కడి సింహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరో కత్తెర పట్టుకుని సింహానికి బేబీ కటింగ్ చేసారా అని షాకయ్యాడు. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘నవ్వలేక చచ్చిపోతున్నాను..
చైనాలోని గ్వాంగ్జౌ జూకి వచ్చిన ఓ వ్యక్తి అక్కడి సింహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరో కత్తెర పట్టుకుని సింహానికి బేబీ కటింగ్ చేసారా అని షాకయ్యాడు. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘నవ్వలేక చచ్చిపోతున్నాను.. ఈయనగారికి కటింగ్ ఎవరు చేశారో’ అని క్యాప్షన్ పెట్టాడు. ఇంకేముంది? ఫొటోలు విపరీతంగా వైరలయ్యాయి. దీంతో జూ అధికారులు స్పందించారు. సింహానికి తామేం కటింగ్ చేయలేదని, వాతావరణంలో తేమ ఎక్కువుండటం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐదు నెలల చిన్నారి వర్కవుట్స్ !! వీడియో చూస్తే మైండ్ బ్లాంకే !!
పెంపుడు కుక్క విశ్వాసం !! యజమాని ఆకలి తీర్చడానికి రోజూ 2 కి.మీ. నడిచి..
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

