రెప్పపాటులో మిస్.. లేదంటే ప్రాణం పోయేది.. వీడియో చూస్తే గుండె గుబుల్
రైలు ప్రమాదం నుంచి ఇద్దరు పిల్లలు తృటిలో తప్పించుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రైలు పట్టాల వెంట నడుస్తున్న ఇద్దరు పిల్లలు రైలుని చూసి పరుగులు పెట్టడం..
రైలు ప్రమాదం నుంచి ఇద్దరు పిల్లలు తృటిలో తప్పించుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రైలు పట్టాల వెంట నడుస్తున్న ఇద్దరు పిల్లలు రైలుని చూసి పరుగులు పెట్టడం.. ఈ క్రమంలో ఇద్దరు పిల్లల్లో ఒకరు తృటిలో ప్రమాదం నుంచి బయటపడటం క్షణాల్లో జరిగిపోయింది. ఒక్క క్షణం ఆలస్యమైనా ఆ పిల్లాడి ప్రాణం పోయేది. ఇది చూసిన నెటిజన్లు.. అదృష్టవశాత్తూ తప్పించుకున్నారు.. లేకపోతే ఘోరాన్ని చూడాల్సి వచ్చేదని.. చూస్తుంటే భయమేస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన కెనడాలోని టొరంటోలో మే 20న జరిగింది. ఇంజిన్ లోపలి కెమెరా రికార్డ్ చేసిన వీడియోను కెనెడియన్ రవాణా సంస్థ మెట్రోలింక్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘మిరాకిల్’.. గర్భం దాల్చిన నెల తర్వాత మరో ప్రెగ్నెన్సీ !! కవలలకు జన్మ
మరో మహిళతో భార్యకు అడ్డంగా దొరికిపోయిన మాజీ మంత్రి
కారణం లెటర్‌లో రాస్తూ.. పెంపుడు శునకాన్ని బాధపడుతూనే వదిలేశాడు !!