మరో మహిళతో భార్యకు అడ్డంగా దొరికిపోయిన మాజీ మంత్రి
అక్రమ సంబంధాల మోజులో పడి పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. కుటుంబాలను నడివీధికి తెచ్చుకుంటున్నారు కొందరు. పిల్లలను అనాధలను చేస్తున్నారు.
అక్రమ సంబంధాల మోజులో పడి పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. కుటుంబాలను నడివీధికి తెచ్చుకుంటున్నారు కొందరు. పిల్లలను అనాధలను చేస్తున్నారు. విలువలను మరిచి.. పరాయి వ్యక్తుల మోజులో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న ఘటనలు రోజూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే సామాన్యుల మాత్రమే కాదు.. సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ కూడా ఈ ఉచ్చుల్లో చిక్కుంటున్నారు. తాజాగా గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి భరత్‌సింగ్ సోలంకీ మరో మహిళతో ఉండగా.. అతని భార్య వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ క్రమంలో భరత్‌సింగ్ భార్య.. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయింది. మరికొందరితో కలిసి సదరు యువతిపై దాడి చేసింది. సోలంకీ ఆమెను ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని భార్యకు సూచించాడు. అయినా ఆమె వినిపించుకోలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారణం లెటర్‌లో రాస్తూ.. పెంపుడు శునకాన్ని బాధపడుతూనే వదిలేశాడు !!
సింహం హెయిర్ స్టైల్ భలే ఉందిగా.. ఎవరు చేశారబ్బా.. నెట్టింట వైరల్
ఐదు నెలల చిన్నారి వర్కవుట్స్ !! వీడియో చూస్తే మైండ్ బ్లాంకే !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

