AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahasamudram: దసర కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శర్వానంద్ ‘మహా సముద్రం’..

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం మహాసముద్రం. ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి.

Mahasamudram: దసర కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శర్వానంద్ 'మహా సముద్రం'..
Mahasamudram
Rajeev Rayala
| Edited By: |

Updated on: Aug 28, 2021 | 8:51 AM

Share

Mahasamudram: యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం మహాసముద్రం. ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ టాలెంట్ డైరెక్టర్. ఆర్ఎక్స్ 100 సినిమాతర్వాత యాంగ్ హీరోలందరూ అజయ్ భూపతి వైపే చూస్తున్నారు. ఇక ఇప్పుడు మహాసముద్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అజయ్. ఈ సినిమాలో ఈ సినిమాలో బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇది మల్టీస్టారర్ సినిమా కావడంతో, హీరోలను సెట్ చేసుకోవడానికి ఆయనకి చాలానే సమయం పట్టింది. ఈ సినిమా కథ పట్టుకొని చాలా మంది హీరోల చుట్టూ తిరిగాడు అజయ్. ఎట్టకేలకు శర్వానంద్ -సిద్ధార్థ్ ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా అదితీరావు .. అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.’మహా సముద్రం” సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వదిలిన అనౌన్స్ మెంట్ గ్లిమ్స్ ఆసక్తికరంగా ఉంది. ఇందులో శర్వానంద్ – సిద్ధార్థ్ ఇద్దరూ ఒకరికొకరు గన్స్ గురిపెట్టుకొని అగ్రసివ్‌‌‌‌గా ఉండగా.. హీరోయిన్ అదితి రావు హైదరి సముద్రంలో సరదాగా గడుపుతూ కనిపించింది. ఇటీవల ఈ సినిమానుంచి విడుదలైన ‘హే రంభా’ సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు – రావు రమేష్ – గరుడ రామ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bandla Ganesh: మీరు బుక్ చేసుకొండి.. నేను పర్మిషన్ ఇస్తా.. ఆసక్తికర ట్వీట్ చేసిన బండ్ల గణేష్..

Ariyana: అరియానా న్యూలుక్ చూసి కంగుతిన్న నెటిజన్స్.. అలా చూడలేమంటూ కామెంట్స్..

Love Story: అభిమానులకు మళ్లీ షాకిచ్చిన నాగచైతన్య.. లవ్ స్టోరీ రిలీజ్ ఇప్పట్లో లేనట్లే..

Follow Us
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం