AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ariyana: అరియానా న్యూలుక్ చూసి కంగుతిన్న నెటిజన్స్.. అలా చూడలేమంటూ కామెంట్స్..

అరియానా... బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో ఈ అమ్మడు క్రేజ్ ఓ రేంజ్‍లో దూసుకుపోయింది. బిగ్ బాస్ ఇంట్లో తన ఆట తీరుకు,

Ariyana: అరియానా న్యూలుక్ చూసి కంగుతిన్న నెటిజన్స్.. అలా చూడలేమంటూ కామెంట్స్..
Ariyana
Rajitha Chanti
|

Updated on: Aug 27, 2021 | 8:37 PM

Share

అరియానా… బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో ఈ అమ్మడు క్రేజ్ ఓ రేంజ్‍లో దూసుకుపోయింది. బిగ్ బాస్ ఇంట్లో తన ఆట తీరుకు, మాటలకు ప్రేక్షకులను ఆకట్టుకుంది అరియానా. రామ్ గోపాల్ వర్మను చేసిన ఒక్క ఇంటర్వ్యూతో అరియానా ఫేమస్ అయ్యింది. యాంకర్‏గా కెరీర్ ఆరంభించిన అరియానా.. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం నెట్టింట్లో అరియానా చేసే సందడి మాములుగా ఉండదు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను… వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎప్పుడూ యాక్టివ్‏గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అరియానా తన మాటతీరుతోనే కాదు.. అందానికి కూడా కుర్రాకారు ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు అరియానా న్యూలుక్ చూసి నెటిజన్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. అందంగా ఉండే అరియానా ఇలా మారిపోయిందేంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తనను ఇలా చూడలేమని.. ఒకవేళ అరియానా అలా మారితే ఎలా అంటూ నెట్టింట్లో అభిమానులు వాపోతున్నారు. ఇంతకీ ఫ్యాన్స్‏ను అంతగా భయపెట్టిన అరియానా న్యూలుక్ ఎంటో తెలుసుకుందామా…

అరియానా అంటే.. ఇంటర్య్వూలు చేస్తూ చిరాకు తెప్పించే చిన్నమ్మాయనే అనుకున్నారు మొన్నటి వరకు అంతా….! బిగ్ బాషో చూసి అందరూ మెమొరైజ్‌ చేసుకుని మరీ క్రేజ్‌ కట్టబెట్టారు నెట్టింట. కాని నేడు అరియానా అంటే ఆర్జీవీ ఇంటర్య్వూ వంకే చూస్తున్నారు ఇదో ‘పేద్ద….’ వింత! అంతే కదాండి… ఎందుకంటే ఆర్జీవీ అరియానాని కుర్రాళ్ల మైండ్‌లో అంతలా రిజిస్టర్‌ చేశాడు మరి! అదలా పక్కకు పెడితే అరియాన భామ్మను మీరెప్పుడైన చూశారా…? చూడలే కదా… అయితే ఈ వీడియో చూడండి..

అచ్చంగా అరియానా భామ్మలా ఉన్న ఈ భామే అరియానానే…! అవును ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా ఓ ఇన్‌స్టా ఫిల్టర్‌తో ఇలా ముసలావిడలా కనిపించి అందర్నీ షాక్‌చేసింది. షాక్ చేయడమే కాదు నెట్టింట వైరల్ అయిపోయింది.

Also Read: Obulamma Song: ఆకట్టుకుంటున్న ఓబులమ్మ మెలోడి సాంగ్.. వైష్ణవ్, రకుల్ నయా లుక్స్ అదుర్స్..

Vivaha Bhojanambu Review: కరోనా టైమ్‌ పాస్‌ ఇన్సిడెంట్స్ తో… సరదాగా వివాహ భోజనంబు!