‘జెర్సీ’ హిందీ రీమేక్‌ : ఆ హీరో రూ.40 కోట్లు అడిగాడట!

తెలుగు సినిమాలు ఇప్పుడు బాలీవుడ్‌కు బాగా ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి. అక్కడి దర్శక, నిర్మాతలు మన మూవీస్‌ని రీమేక్ చేసేందుకు తెగ ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఆ కోవలోకే  ‘జెర్సీ’ సినిమా వస్తుంది. ధర్మ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను రీమేక్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ను ఎంపికచేసుకోవాలని కరణ్‌ భావిస్తున్నారట. అయితే ‘కబీర్‌ సింగ్’ విజయంతో జోరు మీదున్న షాహిద్‌ ‘జెర్సీ’ రీమేక్‌లో నటించేందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా […]

'జెర్సీ’ హిందీ రీమేక్‌ : ఆ హీరో రూ.40 కోట్లు అడిగాడట!
Follow us

|

Updated on: Jul 25, 2019 | 4:42 AM

తెలుగు సినిమాలు ఇప్పుడు బాలీవుడ్‌కు బాగా ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి. అక్కడి దర్శక, నిర్మాతలు మన మూవీస్‌ని రీమేక్ చేసేందుకు తెగ ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఆ కోవలోకే  ‘జెర్సీ’ సినిమా వస్తుంది. ధర్మ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను రీమేక్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ను ఎంపికచేసుకోవాలని కరణ్‌ భావిస్తున్నారట. అయితే ‘కబీర్‌ సింగ్’ విజయంతో జోరు మీదున్న షాహిద్‌ ‘జెర్సీ’ రీమేక్‌లో నటించేందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.40 కోట్లు డిమాండ్‌ చేసినట్లు బాలీవుడ్‌ వర్గాల భోగట్టా. షాహిద్‌ ఇందుకు అర్హుడేనని భావించిన కరణ్‌ కూడా ఆయన అడిగినంత పారితోషికం ఇవ్వడానికి ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవలే షాహిద్ హీరోగా  ‘అర్జున్‌రెడ్డి’కి రీమేక్‌గా బాలీవుడ్‌లో వచ్చిన ‘కబీర్‌ సింగ్‌’ దాదాపు రూ.300 కోట్లు కొల్లగొట్టింది.

క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
ఐదేళ్లల్లో ఎంత మార్పు..? ఎన్నికల మధ్య ఊహించని లాభాలు
ఐదేళ్లల్లో ఎంత మార్పు..? ఎన్నికల మధ్య ఊహించని లాభాలు