AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సర్జరీపై స్పందించిన రానా

గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న రానా.. ఇటీవల అమెరికాలో సర్జరీ చేయించుకున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రానా తల్లినే ఆయనకు కిడ్నీ ఇచ్చిందని.. సర్జరీ సక్సెస్ అయిందని కూడా గుసగుసలు వినిపించాయి. వీటిపై ఓ నెటిజన్ తాజాగా రానాను ప్రశ్నించాడు. ‘‘రానా మీకు శస్త్ర చికిత్స జరిగిందంట కదా.. ఆరోగ్యం ఎలా ఉంది’’ అని ఆ నెజిటన్ ప్రశ్నించగా.. ‘‘అలాంటి వార్తలను చదవకండి’’ అని రానా సమాధానం ఇచ్చాడు. దీంతో తనకు […]

సర్జరీపై స్పందించిన రానా
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 25, 2019 | 6:55 AM

Share

గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న రానా.. ఇటీవల అమెరికాలో సర్జరీ చేయించుకున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రానా తల్లినే ఆయనకు కిడ్నీ ఇచ్చిందని.. సర్జరీ సక్సెస్ అయిందని కూడా గుసగుసలు వినిపించాయి. వీటిపై ఓ నెటిజన్ తాజాగా రానాను ప్రశ్నించాడు. ‘‘రానా మీకు శస్త్ర చికిత్స జరిగిందంట కదా.. ఆరోగ్యం ఎలా ఉంది’’ అని ఆ నెజిటన్ ప్రశ్నించగా.. ‘‘అలాంటి వార్తలను చదవకండి’’ అని రానా సమాధానం ఇచ్చాడు. దీంతో తనకు సర్జరీ జరిగిందన్న వార్తలను ఖండించారు రానా. ఇక మరో నెటిజన్.. ‘‘మరి మీరు ఎందుకు బరువు తగ్గిపోతున్నారు..?’’ అని అడగ్గా.. ‘‘ఎప్పుడూ రాక్షసుడిగా ఉండలేను కదా’’ అని సమాధానమిచ్చారు.

కాగా రానా ప్రస్తుతం తెలుగులో విరాటపర్వం అనే చిత్రంలో నటిస్తున్నాడు. నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ఆయన సరసన సాయి పల్లవి నటిస్తోంది. దీంతో పాటు హిందీలో హాథీ మేరీ సాథీ, హౌస్‌ఫుల్ 4, తమిళ్, తెలుగు ద్విభాషా చిత్రం 1945లోనూ నటిస్తున్నాడు.

Follow Us
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?
‘మా ఇంటి బంగారం’ మూవీని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
‘మా ఇంటి బంగారం’ మూవీని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
మాంసం కూరలను తలదన్నే వంకాయ కర్రీ.. చెట్టినాడు స్టైల్‌లో
మాంసం కూరలను తలదన్నే వంకాయ కర్రీ.. చెట్టినాడు స్టైల్‌లో
తక్కువ ధరకే రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ బైక్.. చూస్తే షాకే
తక్కువ ధరకే రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ బైక్.. చూస్తే షాకే
సిగ్నల్‌ కట్ కావడాన్ని లైట్‌గా తీసుకుంటే అకౌంట్ ఖాళీ
సిగ్నల్‌ కట్ కావడాన్ని లైట్‌గా తీసుకుంటే అకౌంట్ ఖాళీ
కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న మా ఇంటి బంగారం
కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న మా ఇంటి బంగారం
సగం ధరకే EVలు.. భారత్‌లో టాప్ 5 BaaS మోడల్స్ ఇవే!
సగం ధరకే EVలు.. భారత్‌లో టాప్ 5 BaaS మోడల్స్ ఇవే!