AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie : పదేళ్ల తర్వాత చర‏ణ్‏తో సినిమా.. పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. ఎవరంటే..

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా పెద్ది. మొదటి నుంచి ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో మరో సీనియర్ హీరో భాగం కానున్నారట.

Peddi Movie : పదేళ్ల తర్వాత చర‏ణ్‏తో సినిమా.. పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. ఎవరంటే..
Peddi Movie
Rajitha Chanti
|

Updated on: Apr 13, 2026 | 1:15 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో పెద్ది ఒకటి. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో చరణ్ పక్కా మాస్ అవతారంలో కనిపించనున్నారు. రంగస్థలం తర్వాత మరోసారి అదే స్థాయిలో లుక్, పాత్రను ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్. దీంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్, గ్లింప్స్ మరింత బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఇందులో మరో సీనియర్ హీరో నటించనున్నారట. దాదాపు పదేళ్ల తర్వాత చరణ్ తో కనిపించనున్నారట ఆ హీరో. ఇప్పుడు ఇదే విషయం చాలా మందిలో ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఈ దుర్మార్గుడే సర్.. ఆ నటుడిపై చిరంజీవికి కంప్లైంట్ చేసిన సౌందర్య.. అసలేం జరిగిందంటే..

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సీనియర్ నటుడు సాయి కుమార్ నటిస్తున్నారట. ఇటీవల ఓ అభిమాని చిత్రీకరించిన వీడియోతో ఈ చిత్రంలో ఆయన సైతం కనిపించనున్నారని తెలుస్తోంది. పదేళ్ల క్రితం విడుదలైన ఎవడు చిత్రంలో వీరిద్దరు కలిసి నటించారు. అందులో విలన్ పాత్రలో అదరగొట్టారు సాయి కుమార్. ఇప్పుడు మరోసారి చరణ్ తో ఆయన తిరిగి నటిస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త మెగా అభిమానులను ఉత్సాహపరుస్తుంది. కానీ దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Rocket Raghava : జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా.. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా.. సారీ అన్నా.. రాకేట్ రాఘవ..

ప్రస్తుతం పెద్ది చిత్రీకరణ చివరి స్టేజ్ లో ఉంది. అలాగే ఇందులో స్పెషల్ సాంగ్ ఉండనున్నట్లు టాక్. మొన్నటి వరకు ఈ పాట కోసం మృణాల్ పేరు వినిపించగా.. ఇప్పుడు మానస వారణాసి పేరు తెరపైకి వచ్చింది. ఈ అమ్మడు చరణ్ తో కలిసి స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర