AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్మీ మేజర్ అజయ్‌కృష్ణ.. 7 మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్

కృష్ణ మనోహర్ ఐపీఎస్‌గా గతంలో పోలీస్ గెటప్‌లో కనిపించిన సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మరోసారి ఆర్మీ మేజర్ పాత్ర పోషిస్తున్నారు. మేజర్ అజయ్‌కృష్ణ పాత్రలో ఉన్న మహేశ్ లుక్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. దేశ రక్షణ కోసం బోర్డర్‌లో పోరాడే ఆర్మీ ఆఫీసర్‌గా హీరో మహేశ్ కనిపించనున్నారు. సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్‌తో వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. అంతగా ఉంది ఈ మూవీ ఇంట్రో టీజర్. దీన్ని చూసిన మహేశ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ […]

ఆర్మీ మేజర్ అజయ్‌కృష్ణ..  7 మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 10, 2019 | 11:06 AM

Share

కృష్ణ మనోహర్ ఐపీఎస్‌గా గతంలో పోలీస్ గెటప్‌లో కనిపించిన సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మరోసారి ఆర్మీ మేజర్ పాత్ర పోషిస్తున్నారు. మేజర్ అజయ్‌కృష్ణ పాత్రలో ఉన్న మహేశ్ లుక్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. దేశ రక్షణ కోసం బోర్డర్‌లో పోరాడే ఆర్మీ ఆఫీసర్‌గా హీరో మహేశ్ కనిపించనున్నారు. సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్‌తో వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. అంతగా ఉంది ఈ మూవీ ఇంట్రో టీజర్. దీన్ని చూసిన మహేశ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ మూవీలో సీనియర్ నటి విజయశాంతి ఓ ప్రత్యేక పాత్రలో మెరవబోతున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు, ఎకే ఎంటర్‌టైనర్స్‌తో పాటు మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లేటెస్ట్‌గా 7 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో నాలుగో స్ధానంలో దూసుకుపోతుంది ఈ ఇంట్రో టీజర్ వీడియో.

పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..
కళ్యాణ్ ప్రైజ్ మనీలో భారీ కోత.. రూ.35 లక్షలు కాదు వీడియో
కళ్యాణ్ ప్రైజ్ మనీలో భారీ కోత.. రూ.35 లక్షలు కాదు వీడియో