AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెండకాయ కోడిగుడ్డు పులుసు.. ఇలా వండి తింటే గిన్నె కూడా వదలరు

బెండకాయ కోడిగుడ్డు పులుసు కూర ఎప్పుడైనా విన్నారా? ఇది కొత్తరకం వంటకం. కానీ, ఈ కాంబోలో కలిపి వండితే రుచి అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ అదే తింటారు. మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ కర్రీకి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 20, 2026 | 1:58 PM

Share

 కావాల్సిన పదార్థాలు : అర కిలో బెండకాయలు, పెద్ద ఉల్లిపాయ,  కోడిగుడ్లు 4,  4  పచ్చిమిర్చి,  ఒక కప్పు టొమాటో ముక్కలు,  ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,  రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ పసుపు,  ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా,  3 టేబుల్ స్పూన్స్ నూనె,  రుచికి సరి పడినంత ఉప్పు తీసుకోవాలి.

1 / 5
ముందుగా బెండకాయలను తీసుకుని శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని కాసేపు పక్కన పెట్టుకోవాలి.

2 / 5

ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక బెండకాయ ముక్కలు, ఉల్లిపాయలు, మిర్చి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇక ఇప్పుడు అదే పాన్లో రెండు స్పూన్లు నూనె వేసి, ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి. దానిలో బెండకాయ ముక్కలు, ఉడికించిన గుడ్లు వేసి నీళ్లు పోసి 10  నిమిషాలు పాటు మూత పెట్టి ఉడికించాలి.

4 / 5
బెండకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత కారం, పసుపు, ఉప్పు, మసాలా  పొడి వేసి మిక్స్ అయ్యేలా తిప్పుకోవాలి. చివర్లో కొత్తిమీర చల్లుకుని కిందకు దించేయండి. అంతే, వేడి వేడి  బెండకాయ కోడిగుడ్డు పులుసు రెడీ.

5 / 5
Follow Us
నో చికెన్.. నో మటన్..కఠిన నిర్ణయం తీసుకున్న వైభవ్ సూర్యవంశీ

ధనశక్తి రాజయోగం: ఈ రాశులవారికి అత్యంత శుభకాలం, ప్రతిభకు పట్టం..
ధనశక్తి రాజయోగం: ఈ రాశులవారికి అత్యంత శుభకాలం, ప్రతిభకు పట్టం..
బెండకాయ కోడిగుడ్డు పులుసు.. ఇలా వండి తింటే గిన్నె కూడా వదలరు
బెండకాయ కోడిగుడ్డు పులుసు.. ఇలా వండి తింటే గిన్నె కూడా వదలరు
అరుదైన పాము.. కోట్లలో వ్యాపారం.. దీన్ని గురించి తెలిస్తే..

ప్రతీరోజూ సమాధి దగ్గర తెచ్చాడుతూ కనిపించిన వృద్దుడు..

వీరికి రూ.5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్‌మెంట్.. కేంద్ర పథకం గురించి..

స్టాక్ మార్కెట్ vs రియల్ ఎస్టేట్.. ఎందులో పెట్టుబడి పెట్టాలి?

అప్పుడు నాని సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్‌గా..!

బాలీవుడ్‌లో తనపై తీవ్ర వివక్ష !! కుండబద్దలుకొట్టిన రెజీనా

పెళ్లి కలవచ్చేసింది.. రెండు నెలల్లో 12 శుభ ముహూర్తాలు..