అతనంటే నాకు పిచ్చి.. ఆయనతో నటించాలని కలలు కన్నా..
Rajeev
Pic credit - Instagram
20 February 2026
తెలుగు సినిమా ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో రాశి ఖాన్నా ఒకరు.
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి చిత్రంతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది.
ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ ఆనతి కాలంలోనే తనకంటూ సెపరేట్ క్రేజ్ సొంతం చేసుకుంది.
అయితే కొన్నాళ్లుగా హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ అక్కడే సెటిల్ అయింది. ఇటీవలే తె
లుగులో తెలుసు కదా అనే సినిమా చేసింది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తుంది. ఇదెలా ఉంటే.. మొన్నామధ్య రాశి ఖన్నా గతంల
ో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తనకు ఇండస్ట్రీలో ఓ హీరో అంటే పిచ్చి ఇష్టమని.. అతడితో నటించాలనే కోరిక ఎప్పటినుంచో ఉందని చెప్పుకొచ్చింది.
రాశి ఖన్నా..తనకు ఇష్టమైన హీరో మరెవరో కాదండి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయనతో నటించాలనే కోరిక ఎప్పటినుంచో ఉం
దని చెప్పుకొచ్చింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్