Karthi : బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో రానున్న కార్తి… ‘సర్ధార్’ రిలీజ్ ఎప్పుడంటే..

తమిళ్ హీరో కార్తి కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ సక్సెస్ అయ్యారు. యుగానికొక్కడే సినిమాతో హీరోగా పరిచయం అయిన కార్తి..

Karthi : బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో రానున్న కార్తి... 'సర్ధార్' రిలీజ్ ఎప్పుడంటే..
Karthi
Follow us
Rajeev Rayala

|

Updated on: May 25, 2022 | 7:28 AM

తమిళ్ హీరో కార్తి(Karthi ) కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ సక్సెస్ అయ్యారు. యుగానికొక్కడే సినిమాతో హీరోగా పరిచయం అయిన కార్తి.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కార్తికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కార్తి నటించిన సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలను అందుకున్నాయి. దాంతో ఇక్కడ మంచి మార్కెట్ ఏర్పడింది. దాంతో కార్తి నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు కార్తి. ప్రస్తుతం కార్తీ రెండు సినిమాతో రానున్నారు.. అందులో ఒకటి విరుమన్ కాగా మరొకటి సర్ధార్. కార్తి సర్ధార్ సినిమాను హీరో సూర్య జ్యోతిక 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ముత్తయ్య డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ద్వారా డైరెక్టర్ శంకర్ ముద్దుల తనయ అదితి శంకర్ హీరోయిన్ గా పరిచయంకాబోతోంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న రిలీజ్కు రెడీగా ఉన్న  ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న  ‘సర్దార్` రిలీజ్ టైమ్ ని చెప్పేశాడు. కార్తి నటిస్తున్న స్పై థ్రిలర్ ఇది. మిత్రన్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాశిఖన్నాతోపాటు `జై భీమ్` ఫేమ్ రజీషా విజయన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అలాగే కీలక పాత్రలో ఒకనాటి అందాల తార లైలా కనిపించబోతోంది. దాదాపు 16 ఏళ్ల గ్యాప్ తరువాత లైలా నటిస్తున్న సినిమా ఇది. ఇందులో కార్తి  టూ షేడ్స్ వున్న పాత్రలో కనిపించబోతున్నారు. “సర్దార్` నుంచి సెకండ్ లుక్ ని విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ యంబీషియస్ ప్రాజెక్ట్ తో దీపావాళిని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం`అంటూ కార్తి ట్వీట్ చేశారు. దీపావళికి సర్దార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sunil : అప్పట్లో రాఘవేంద్ర రావు.. ఇప్పుడు అనిల్ రావిపూడి మాత్రమే.. సునీల్ ఆసక్తికర కామెంట్స్

F3 Movie: డబ్బు విషయంలో వెంకటేష్ ఫిలాసపీ అదుర్స్‌.. ఏమన్నారంటే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!