AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanjay Dutt : సౌత్ సినిమాలపై మనసుపడిన బాలీవుడ్ స్టార్.. ఇక్కడ హీరోయిజాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు అంటూ..

తనకు మరిన్ని సౌత్ సినిమాల్లో నటించాలని ఉందంటున్నారు బాలీవుడ్ హీరో సంజయ్ దత్. కేజీఎఫ్ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉందంటూ.. దక్షిణాది చిత్రాల్లో హీరోయిజాన్ని సెలబ్రెట్ చేసుకుంటారని అన్నారు.

Sanjay Dutt : సౌత్ సినిమాలపై మనసుపడిన బాలీవుడ్ స్టార్.. ఇక్కడ హీరోయిజాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు అంటూ..
Sanjay Dutt
Rajitha Chanti
|

Updated on: Oct 21, 2022 | 3:35 PM

Share

తమిళ్ యంగ్ హీరో ధృవ సర్జా ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం కెడీ ది డెవిల్. ఈ సినిమాకు డైరెక్టర్ ప్రేమ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ టీజర్ గురువారం విడుదల చేసింది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్‏కు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ వాయిస్ అందించారు. కెడీ ది డెవిల్ టీజర్ లాంచ్ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిని సంజయ్ దత్ మాట్లాడుతూ.. తనకు సౌత్ సినిమాలంటే ఫ్యాషన్ అని.. ఇక్కడి చిత్రాల్లో నటించడం చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. అలాగే కేజీఎఫ్ 2 హీరో యశ్ పై ప్రశంసలు కురిపించారు. కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సినిమా తమిళ్ తోపాటు హిందీ, తెలుగు, కన్నడలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

సంజయ్ దత్ మాట్లాడుతూ.. ” ఎస్‌ఎస్‌ రాజమౌళి మంచి మిత్రుడు. సౌత్‌లో చేసే సినిమాల్లో నటించాలని ఉంది. ఇక్కడ సినిమా పట్ల అభిమానుల ప్రేమ, ఉత్సాహం కనిపిస్తాయి. అంతేకాకుండా హీరోయిజాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ముంబైలో మనం మన మూలాలను మరచిపోకూడదు. నేను కేజీఎఫ్ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. యష్, ప్రశాంత్ హోంబాలే నిర్మాణంలో కేజీఎఫ్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు, నేను ధృవతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను” అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

స్టైలిష్ యాక్షన్ డ్రామాగా వస్తున్న కెడీ ది విలన్ చిత్రానికి అర్జున్ జన్య సంగీతం అందిస్తున్నారు. ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తమిళ్ తోపాటు.. హిందీ, కన్నడ, తెలుగు, మలయాళి భాషలలో విడుదల చేయనున్నారు.

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్