Samantha: వింటర్‌లో కూడా కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోన్న సామ్.. ఏందమ్మీ ఈ స్టెప్పులు

ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సుక్కు టేకింగ్, బన్నీ యాక్టింగ్‌కు ఫ్యాన్స్ జేజేలు కొడుతున్నారు.

Samantha: వింటర్‌లో కూడా కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోన్న సామ్.. ఏందమ్మీ ఈ స్టెప్పులు
Samantha
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 06, 2022 | 6:14 PM

బన్నీ, రష్మిక మందన్నా నటించిన పుష్ఫ సినిమా చూసినారా..? ఎట్టా ఉండాది… అదిరిపోలా. అందులో సమంత స్పెషల్ సాంగ్ గురించి స్పెషల్‌గా చెప్పేది ఏంది అబ్బా. ఆ యమ్మి కుమ్మేసినాది. కుర్రకారుకు చెమటలు పట్టించినాది. ఇది ఇప్పుడు రాయలసీమలోనే కాకుండా పాన్ ఇండియా మొత్తం వినిపిస్తున్న మాట. ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సుక్కు టేకింగ్, బన్నీ యాక్టింగ్‌కు ఫ్యాన్స్ జేజేలు కొడుతున్నారు. ఇక రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తనదైన మ్యూజిక్‌తో దుమ్ములేపాడు. సామ్ స్పెసల్ సాంగ్ ఊ అంటావా మామా.. సినిమాకు మెయిన్ ఎస్సెట్.  బన్నీతో సమంత స్టెప్పులు వేస్తుంటే.. థియేటర్లలో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు.

అయితే ఈ పాట కోసం సామ్ చాలా కష్టపడిందండోయ్. ‘ఊ అంటావా మామా..’ పాట కోసం సామ్ చేసిన ప్రాక్టీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

కాగా పుష్ప జనవరి 7న పుష్ప సినిమా అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ కానున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. రాత్రి 8 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది.  డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ధ రికార్డ్స్ మోత మోగించిన విషయం తెలిసిందే.

Also Read: Viral: ఆశ్చర్యం.. బుజ్జి బుజ్జి గుడ్లు పెడుతున్న కోడి.. ద్రాక్ష పండంతే..

భార్యతో వివాహేతర సంబంధం! కోపం పట్టలేక.. దమ్ము చక్రాలతో నుజ్జునుజ్జుగా తొక్కించాడు..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే