Sai Dharam Tej : అమ్మపై ప్రేమతో పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్.. కొత్త పేరు ఏంటో తెలుసా?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి8) సందర్భంగా మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కీలక ప్రకటన చేశాడు. అమ్మపై తనకున్న ప్రేమకు ప్రతీకగా తన పేరును మార్చుకుంటున్నట్లు వెల్లడించాడు. తన పేరులో తన తల్లి పేరు కూడా ఉండేలా కొత్త పేరును ప్రకటించాడు. వుమెన్స్ డే స్పెషల్ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ఓ సినీ ఈవెంట్ లో ఈ కీలక ప్రకటన చేశాడు తేజ్

Sai Dharam Tej : అమ్మపై ప్రేమతో పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్.. కొత్త పేరు ఏంటో తెలుసా?
Sai Dharam Tej
Follow us
Basha Shek

|

Updated on: Mar 20, 2024 | 9:19 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి8) సందర్భంగా మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కీలక ప్రకటన చేశాడు. అమ్మపై తనకున్న ప్రేమకు ప్రతీకగా తన పేరును మార్చుకుంటున్నట్లు వెల్లడించాడు. తన పేరులో తన తల్లి పేరు కూడా ఉండేలా కొత్త పేరును ప్రకటించాడు. వుమెన్స్ డే స్పెషల్ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ఓ సినీ ఈవెంట్ లో ఈ కీలక ప్రకటన చేశాడు తేజ్. ‘ఎప్పటి నుంచో అమ్మ పేరు మీద ఒక ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభిద్దామనుకుంటున్నాను. అది సత్య షార్ట్‌ ఫిల్మ్ తో సాధ్యమైంది. మా అమ్మ పేరు మీద విజయ దుర్గ ప్రొడక్షన్స్‌ ప్రారంభించాను. ఇవాళ్టి నుంచి, ఇప్పటినుంచే నా పేరులో మా అమ్మ పేరును కూడా చేర్చుకుంటున్నాను. ఎలాగూ నాన్న ఇంటి పేరు. మా అమ్మ నాతోటే ఉండాలి. అందుకే మా అమ్మ పేరు కూడ చేర్చుకుని నా పేరును సాయి దుర్గ తేజ్‌గా మార్చుకున్నా’ అని తేజ్‌ చెప్పుకొచ్చాడు. ఇక త్వరలోనే తన సోషల్ మీడియా ఖాతాలన్నింటిలోనూ తన కొత్త పేరును అప్డేట్ చేయనన్నాడు తేజ్.

సాయి ధరమ్ తేజ్, స్వాతి జంటగా నటించిన షార్ట్ ఫిల్మ్ సత్య. తాజాగా దీని ప్రీమియర్ ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌ లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తేజ్. ‘నా లైఫ్ లో ముగ్గురు సత్యలు ఉన్నారు. మా అమ్మ, పిన్ని, అమ్మమ్మ అంజనాదేవి. వాళ్లు నన్ను దగ్గరకు తీసుకుని ఎంతో ఆప్యాయంగా పెంచారు. వాళ్లను నేను సంతోషంగా ఉంచడం తప్ప ఇంకేమీ చేయలేను. నేను గొప్పగా ఉంటే వాళ్లకే సంతోషం’ అని ఎమోషనల్ అయ్యాడు తేజ్‌. ఇక యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ నటించిన విరూపాక్ష, బ్రో సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నాడీ సుప్రీం హీరో.

ఇవి కూడా చదవండి

వుమెన్స్ డే విషెస్..

సత్యలో స్వాతి, సాయి ధరమ్ తేజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2024లో భారత క్రీడా రంగాన్ని కుదిపేసిన 5 వివాదాలు..
2024లో భారత క్రీడా రంగాన్ని కుదిపేసిన 5 వివాదాలు..
అవకాశం ఇస్తే వారుమారతారు నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు విధుల్లోకి
అవకాశం ఇస్తే వారుమారతారు నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు విధుల్లోకి
బాబోయ్‌.. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం! 3 రోజుల్లో మూడోసారి..
బాబోయ్‌.. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం! 3 రోజుల్లో మూడోసారి..
టీమిండియాను ట్రాప్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ట్రిక్‌
టీమిండియాను ట్రాప్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ట్రిక్‌
ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!