Sai Pallavi : ఆ రెండు సినిమాలపై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నదంటే..

ఇటీవలే డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో నటించారు.

Sai Pallavi : ఆ రెండు సినిమాలపై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నదంటే..
Sai Pallavi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 16, 2022 | 11:03 AM

గార్గి సినిమాతో మరోసారి నటవిశ్వరూపం చూపించింది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి. జూలై 15న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. తప్పుడు కేసులో అరెస్ట్ అయిన తండ్రిని రక్షించుకోవడానికి.. అతడిని నిర్దోషిగా విడిపించుకోవడానికి పోరాటం చేసే ఓ కూతురి పాత్రలో సాయి పల్లవి ఒదిగిపోయింది. ఇందులో ఆమె నటనకు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. గార్గి సినిమా విజయవంతంగా దూసుకుపోతున్న క్రమంలో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఆసక్తికర కామెంట్ చేసింది.

సాయి పల్లవి మాట్లాడుతూ.. ” కొన్నిసార్లు పలు సినిమాల్లోని పాత్రలలో నన్ను నేను ఊహించుకుంటాను. ఈ పాత్ర నేను చేయాలి అనుకుంటున్నాను. అలా పద్మవాత్, బాజీరావ్ మస్తానీ చిత్రాల్లోని కథానాయిక పాత్రలలో నటించాలని ఉంటుంది. శ్యామ్ సింఘరాయ్ సినిమాలోని దేవదాసి పాత్ర చేసినప్పుడు సంతృప్తి చెందాను. అలాగే ఇంకా ఎక్కువకాలం పూర్తిస్థాయి పాత్రలు చేస్తే బాగుంటుంది. ” అంటూ చెప్పుకొచ్చింది.

ఇటీవలే డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. 1990లో జరిగిన యాదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన సినిమాలో రానా.. నక్సలైట్ రవన్నగా.. సాయి పల్లవి వెన్నెల పాత్రలో నటించింది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే