Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం… ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి మరో ముందడుగు..

ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి

RRR Movie: ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం... ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి మరో ముందడుగు..
Rrr
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 29, 2021 | 12:05 PM

ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగినట్టుగానే రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండడంతో ఆర్ఆర్ఆర్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ప్రతి చిన్న అప్డేట్ వచ్చినా.. సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్.. హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అటు చరణ్, తారక్ సైతం ఈ మూవీ డబ్బింగ్ పనులు కూడా పూర్తిచేశారు. ఇక వచ్చే ఏడాది జనవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలోనే ఈరోజు ఆరఆర్ఆర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.

ఇదిలా ఉంటే.. ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించింది ఆర్ఆర్ఆర్. ఆర్ఆర్ఆర్ సినిమాతో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు రాజమౌళి. ఇండియాలో ఫస్ట్ టైం అతి పెద్ద మల్టీ ప్లేక్స్ చైన్ సిస్టం కలిగిన పీవీఆర్ సంస్థతో ట్రిపుల్ ఆర్ డీల్ కుదుర్చుకుంది.. ట్రిపుల్ ఆర్ సినిమాతో అసోసియేట్ అయింది పీవీఆర్ సినిమాస్. PVR సినిమాస్‏కి సంబంధించిన అన్ని మల్టీప్లెక్స్‏ల పేరు PVRRR గా మార్పు చేశారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ వరకు PVR సినిమాస్ PVRRR గా కనపడనుంది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదొక రికార్డ్ అని సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

Also Read: Anchor Anasuya: మంత్రి కేటీఆర్ సర్.. నాకో డౌట్ అంటూ ట్వీట్ చేసిన అనసూయ.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..

Kandikonda: క్యాన్సర్‏తో పొరాడుతున్న రచయిత కందికొండ.. సాయం చేసిన సింగర్ ..

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్