Anchor Anasuya: మంత్రి కేటీఆర్ సర్.. నాకో డౌట్ అంటూ ట్వీట్ చేసిన అనసూయ.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..

బుల్లితెరపై యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా

Anchor Anasuya: మంత్రి కేటీఆర్ సర్.. నాకో డౌట్ అంటూ ట్వీట్ చేసిన అనసూయ.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..
Anasuya
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 29, 2021 | 11:31 AM

బుల్లితెరపై యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా బుల్లితెరపై మకుటం లేని మహరాణిగా.. టాప్ యాంకర్‏గా కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ. కేవలం యాంకర్‏గానే కాకుండా.. వెండితెరపై భిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రంగస్థలం సినిమాలో అనసూయ నటనకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో వెండితెరపై అనసూయ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస ఆఫర్లను అందుకుంటూ అటూ బిగ్ స్క్రీన్ పై కూడా బిజీగా మారిపోయింది అనసూయ.

ఎప్పుడూ బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడూ యాక్టివ్‏గా ఉంటుంది. లెటేస్ట్ ఫోటోలను.. వ్యక్తిగత.. సినిమా విషయాలను నెట్టింట్లో షేర్ చేస్తూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది ఈ అమ్మడు. కేవలం సినిమా విషయాలపైనే కాకుండా.. ప్రస్తుతం సామాజిక పరిస్థితులపై కూడా అనసూయ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పందిస్తుంది. తాజాగా స్కూల్స్ రీఒపెనింగ్ పై అనసూయ ఆసక్తికర ట్వీట్ చేసింది. కేటీఆర్ సర్ నాకో డౌట్ అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

“డియర్ కేటీఆర్ సర్.. అసలు లాక్‌డౌన్‌ ఎందుకు వచ్చిందో.. ఆపై అన్‌లాక్‌ కూడా ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలి.. మనందరికీ వ్యాక్సిన్‌ వేస్తున్నామని కాస్త భరోసా ఇవ్వొచ్చు.. అయితే టీకా వేయాల్సిన వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సంగతేంటి సార్? ? పాఠశాలలు తల్లిదండ్రులను ఎందుకు బలవంతం చేస్తున్నాయి ”

“పిల్లలు స్కూల్‌లో ఉన్నప్పుడు వారికి ఏమైనా జరిగితే మాకు బాధ్యత లేదని పాఠశాల యాజమాన్యాలు సంతకం చేయించుకుంటున్నాయి.. ఇది ఎంతవరకు న్యాయమో.. మీరే చెప్పండి సార్… మీరు ఎప్పటిలాగే మాకు సరైన మార్గనిర్దేశం చేస్తారని ఆశిస్తున్నాను”.. అంటూ ట్వీట్ చేసింది అనసూయ.

ట్వీట్..

Also Read: RajiniKanth: రజినీ కాంత్ ఆరోగ్యంపై స్పందించిన భార్య లత..ఏం చెప్పారంటే..

Kandikonda: క్యాన్సర్‏తో పొరాడుతున్న రచయిత కందికొండ.. సాయం చేసిన సింగర్ ..

Varudu Kavalenu Twitter Review: వరుడు కావలెను ట్విట్టర్ రివ్యూ.. నాగశౌర్య సినిమా ఎలా ఉందంటే..

హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా