AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varudu Kavalenu Twitter Review: వరుడు కావలెను ట్విట్టర్ రివ్యూ.. నాగశౌర్య సినిమా ఎలా ఉందంటే..

యంగ్ హీరో నాగశౌర్య.. రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లెటేస్ట్ చిత్రం వరుడు కావలెను. ఫ్యామిలీ ఎంటర్‏టైనర్‏గా

Varudu Kavalenu Twitter Review: వరుడు కావలెను ట్విట్టర్ రివ్యూ.. నాగశౌర్య సినిమా ఎలా ఉందంటే..
Varudu Kavalenu
Rajitha Chanti
|

Updated on: Oct 29, 2021 | 8:27 AM

Share

యంగ్ హీరో నాగశౌర్య.. రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లెటేస్ట్ చిత్రం వరుడు కావలెను. ఫ్యామిలీ ఎంటర్‏టైనర్‏గా తెరకెక్కిన ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్.. పోస్టర్స్, ట్రైలర్‏తో మూవీ పై భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. విదేశాల్లో ఇప్పటికే ఈ సినిమా విడుదలైంది.  అలాగే   ప్రీరిలీజ్ ఈవెంట్ తోపాటు సంగీత్ ఈవెంట్ అంటూ హడావిడి చేస్తుంది టీమ్.దీంతో ఇప్పటికే ఈ సినిమాను వీక్షించిన సినీ ప్రముఖులు.. ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వరుడు కావలెను సినిమాపై సోషల్ మీడియాలో మిశ్రమ కామెంట్స్ వస్తున్నాయి.

ట్వీట్స్..

Also Read: Romantic Twitter Review: అదుర్స్ అనిపించుకుంటున్న ఆకాశ్ పూరీ.. రొమాంటిక్ సినిమా ట్విట్టర్ రివ్యూ..

Bigg Boss 5 Telugu: శివాలెత్తిన యానీ మాస్టర్.. కత్తి అందుకున్న సిరి.. ఇదేం రచ్చ రా నాయనా..

RRR Movie: ఆర్‌.ఆర్‌.ఆర్‌ కోసం జక్కన్న అంత పెద్ద స్కెచ్‌ వేస్తున్నారా.? ఇదే నిజమైతే భారతీయ సినిమా స్థాయి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..