AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: శివాలెత్తిన యానీ మాస్టర్.. కత్తి అందుకున్న సిరి.. ఇదేం రచ్చ రా నాయనా..

బిగ్‏బాస్ సీజన్ 5 ఎనిమిది వారం కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా మారింది. ఈ శుక్రవారం నాటికి ముగింపు దశకు చేరుకుంది.

Bigg Boss 5 Telugu: శివాలెత్తిన యానీ మాస్టర్.. కత్తి అందుకున్న సిరి.. ఇదేం రచ్చ రా నాయనా..
Bigg Boss
Rajitha Chanti
|

Updated on: Oct 29, 2021 | 6:49 AM

Share

బిగ్‏బాస్ సీజన్ 5 ఎనిమిది వారం కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా మారింది. ఈ శుక్రవారం నాటికి ముగింపు దశకు చేరుకుంది… సన్నీ, మానస్, సిరి, షణ్ముఖ్, యానీ మాస్టర్, శ్రీరామ్ కెప్టెన్సీ కోసం తలపడ్డారు. అయితే నిన్నటి ఎపిసోడ్‏లో కంటెస్టెంట్స్ మధ్య రచ్చ జరిగింది..

నిన్నటి ఎపిసోడ్‏లో వెంటాడు వేటాడు అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా థర్మాకోల్ బ్యాగులు ధరించిన పోటీదారులు సర్కిల్ గీసి ఉన్న ట్రాక్ పై నడవాల్సి ఉంటుంది. గేమ్ పూర్తయ్యేసరికి ఎవరి దగ్గర ఎక్కువ థర్మాకోల్ మిగిలి ఉంటే వారే గెలిచినట్లు అని సూచించాడు బిగ్ బాస్.. ఈ టాస్కుకు జెస్సీ సంటాలకులుగా వ్యవహరించాడు.. ఇక ముందుగా శ్రీరామ్, సన్నీ ముందుగా ఒకరినొకరు కిందకు తోసుకున్నారు. దీంతో ఇద్దరు కింద పడగా.. సన్నీ అవుట్ అంటూ ప్రకటించాడు సన్నీ.. వెంటనే తన స్నేహితుడి కోసం సన్నీ అవుట్ అయ్యాడంటూ శ్రీరామ్ సెటైర్ వేశాడు..ప్రియగారు కరెక్ట్ ఆడారంటూ అతడిని రెచ్చగొట్టారు.

దీంతో సన్నీ, శ్రీరామ్ మధ్య మాటల యద్ధం నడించింది. నువ్వు ఇండిపెండెంట్ ప్లేయర్ కాదని.. అందుకే ఓడిపోయినవ్.. అందుకే బయటున్నవ్ అంటూ పదే పదే సన్నీని రెచ్చగొట్టాడు శ్రీరామ్. అలాగే గాల్లో కిస్‏లు పంపుతూ గొంతు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటూ వార్నింగ్ ఇచ్చాడు శ్రీరామ్. ఇక తర్వాతి రౌండ్‏ను శ్రీరామ్, మానస్ ను కింద పడేయగా.. వారిద్దరూ అవ్ట్ అని ప్రకటించాడు జెస్సీ.. దీంతో సన్నీ మానస్ అవుట్ కాదంటూ జెస్సీ ముందున్న బ్యాంగ్ తంతూ వెళ్లిపోయాడు. ఇక ఆ తర్వాతి రౌండ్‏లో సిరి, యానీ మాస్టర్, షణ్ముఖ్ మిగిలారు. దీంతో వారిద్దరూ యానీ మాస్టర్ ను టార్గెట్ చేశారు. ఇండివిడ్యువల్ గేమ్ లేదు.. నిజాయితీ లేదు. అంటూ సిరిని నెట్టేసింది.. దీంతో యానీ మాస్టర్ తనను కొరికిందంటూ సిరి ఏకంగా కత్తి పట్టుకుంది. వెంటనే.. ఇది తప్పంటూ సిరిని ఇంటి సభ్యులు వారించగా.. చాకు కిందపడేసింది. అందరూ గ్రూపులుగా ఆడుతున్నారని.. ఒంటరిగా ఆడి ఎలా కెప్టెన్ కావాలంటూ రెచ్చిపోయింది యానీ మాస్టర్.. దీంతో తనకు తానే గేమ్ నుంచి బయటకు వచ్చింది.

Also Read: RRR Movie: ఆర్‌.ఆర్‌.ఆర్‌ కోసం జక్కన్న అంత పెద్ద స్కెచ్‌ వేస్తున్నారా.? ఇదే నిజమైతే భారతీయ సినిమా స్థాయి..

మరో భారీ మల్టీస్టారర్‌కు తెరతీస్తోన్న శ్రీకాంత్‌ అడ్డాలా.. ఈసారి మెగా హీరోలను కలిపేందుకు ప్రయత్నం.?

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల