RajiniKanth: రజినీ కాంత్ ఆరోగ్యంపై స్పందించిన భార్య లత..ఏం చెప్పారంటే..

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆకస్మాత్తుగా నిన్న ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా తలైవా అభిమానులు

RajiniKanth: రజినీ కాంత్ ఆరోగ్యంపై స్పందించిన భార్య లత..ఏం చెప్పారంటే..
Rajinikanth
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 29, 2021 | 10:56 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆకస్మాత్తుగా నిన్న ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా తలైవా అభిమానులు ఆందోళనకు గురయ్యారు.. ఇక రజినీ ఆరోగ్యం పై సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో తాజాగా రజినీ ఆరోగ్యంపై ఆయన భార్య లత స్పందించారు.. నెట్టింట్లో రజినీ కాంత్ ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులను నమ్మవద్దని తెలిపారు.. సాధారణ హెల్త్ చెకప్‏లో భాగంగానే రజనీ ఆసుపత్రిలో చేరారని.. ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారని.. అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు.. ప్రతి సంవత్సరం ఇలా సాధారణ ఆరోగ్య పరీక్షులు చేస్తారని తెలిపారు.

ఇటీవలే ఆయన అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నాడు.. ఢిల్లీలో ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు.. ఢిల్లీ నుంచి వచ్చిన రజినీ.. బుధవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి అన్నాత్తే సినిమాను చూశారు.. ఇక కాసేపట్లో రజినీ హెల్త్ బులెటివన్ విడుదల చేయనున్నారు వైద్యులు.  సూపర్ స్టార్ రజనీకాంత్ క్షేమంగా ఉన్నారని, హెల్త్ చెకప్‌లో భాగంగానే ఆయన ఆస్పత్రిలో చేరారని లతా రజనీకాంత్ తెలిపారు. అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం కోసం ఒక రోజు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందని చెప్పారు ఆయన సన్నిహితులు చెప్పారు.

Also Read:  Kandikonda: క్యాన్సర్‏తో పొరాడుతున్న రచయిత కందికొండ.. సాయం చేసిన సింగర్ ..

Varudu Kavalenu Twitter Review: వరుడు కావలెను ట్విట్టర్ రివ్యూ.. నాగశౌర్య సినిమా ఎలా ఉందంటే..

Romantic Twitter Review: అదుర్స్ అనిపించుకుంటున్న ఆకాశ్ పూరీ.. రొమాంటిక్ సినిమా ట్విట్టర్ రివ్యూ..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు అనుకూల సమయం..

హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య

'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన

ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో

జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!

గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?

వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి

ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు

భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్

అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది

గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా

విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..

సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!

జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..

టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా

రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..

ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!

హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా