AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Madhoo: అబ్బబ్బా.. అందంలో అప్సరస.. ఈ హీరోయిన్ కూతురిని చూస్తే మతిపోవాల్సిందే..

ఒకప్పుడు దక్షిణాది కుర్రాళ్ల ఆరాధ్య దేవత అంటే ఠక్కున గుర్తొచ్చే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో హీరోయిన్ మధుబాల ఒకరు. 1991లో కె.బాలచందర్ దర్శకత్వం వహించిన అళగన్ మూవీతో నటిగా తెరంగేట్రం చేసింది. కానీ ఆమెకు పేరు తెచ్చిన సినిమా రోజా. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీలోని సాంగ్స్ సైతం ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందుకున్నాయి.

Actress Madhoo: అబ్బబ్బా.. అందంలో అప్సరస.. ఈ హీరోయిన్ కూతురిని చూస్తే మతిపోవాల్సిందే..
Madhoo
Rajitha Chanti
|

Updated on: Mar 26, 2026 | 10:12 PM

Share

తొంభైల కాలంలో దక్షిణాది సినీ పరిశ్రమను తన అందం, అభినయంతో ఉర్రూతలూగించిన కథానాయిక మధుబాల. అప్పట్లో ఆమె క్రేజ్, ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రోజా’ చిత్రంతో ఈమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో అమాయకపు పల్లెటూరి పిల్లగా ఆమె కనబరిచిన నటన ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. తాజాగా ఈ సీనియర్ నటి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయంతో సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచారు. మధుబాల తన ఇద్దరు కుమార్తెలు కేయా షా, అమేయా షాలతో కలిసి దిగిన ఒక అందమైన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. “అమ్మను మించిన అందం వీరి సొంతం” అని, “చూడటానికి అచ్చం హీరోయిన్లలా ఉన్నారే!” అని కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Sri Sri: ఆ హీరో నా ప్రతి అక్షరానికి విలువ కట్టి పారితోషికం ఇచ్చారు.. శ్రీశ్రీ కామెంట్స్ వైరల్..

మధుబాల 1999లో బాలీవుడ్ నటి జుహీ చావ్లా బంధువు ఆనంద్ షాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఆమె కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చారు. ఇప్పుడు ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఎంతో విజయవంతంగా కొనసాగిస్తున్నారు. కేవలం తల్లి పాత్రలకే పరిమితం కాకుండా, కథలో ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటున్నారు. ఇటీవల ఆమె ‘ప్రేమదేశం’, ‘శాకుంతలం’, ‘ఈగల్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’లో కూడా ఆమె ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Monalisa : నన్ను ఎక్కడెక్కడో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.. శారీరకంగా వేధించాడు.. మోనాలిసా సంచలన కామెంట్స్..

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మధుబాల, తరచూ తన కుటుంబ సభ్యులతో గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె కుమార్తెల ఫోటోలు బయటకు రావడంతో, వీరు త్వరలోనే వెండితెరపై ఎంట్రీ ఇస్తారా అనే చర్చ కూడా మొదలైంది. ఏది ఏమైనా, అలనాటి ‘రోజా’ తన కూతుర్లతో కలిసి దిగిన ఈ ఫోటోలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma: ఆ మహా మనిషికి తలవంచి పాదాభివందనం చేస్తా.. ఆయన గొప్ప వ్యక్తి.. రామ్ గోపాల్ వర్మ..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: కోటి 40 లక్షలు పెట్టి సినిమా తీశా.. అప్పు తీర్చడానికి 6 ఏళ్లు కప్పులు కడిగాను.. టాలీవుడ్ నటుడు..

Follow Us
భారత సైన్యంలోకి అత్యాధునిక 'శత్రుంజయ్' యాంటీ డ్రోన్ సిస్టమ్
భారత సైన్యంలోకి అత్యాధునిక 'శత్రుంజయ్' యాంటీ డ్రోన్ సిస్టమ్
జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. మెరుపు వరదల్లో 31 మంది మృతి
జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. మెరుపు వరదల్లో 31 మంది మృతి
అందరం కలిస్తేనే.. అవినీతికి అంతం.. ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు
అందరం కలిస్తేనే.. అవినీతికి అంతం.. ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కి ఇక పండుగే.. హైదరాబాద్‌లో స్ట్రీట్ హబ్..
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కి ఇక పండుగే.. హైదరాబాద్‌లో స్ట్రీట్ హబ్..
అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే
అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే
గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే
గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే
వరంగల్‌కు రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. ఆరోగ్యశాఖ
వరంగల్‌కు రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. ఆరోగ్యశాఖ
శ్రీలంకపై  డబుల్ సెంచరీ బాదిన రికార్డ్ వీరులు వీరే
శ్రీలంకపై  డబుల్ సెంచరీ బాదిన రికార్డ్ వీరులు వీరే
300లకు పైగా సినిమాలు.. 66 ఏళ్లకే ఆత్మహత్య..
300లకు పైగా సినిమాలు.. 66 ఏళ్లకే ఆత్మహత్య..
ఒక ఫీల్డింగ్ కోచ్ కోసం టీమిండియా క్రికెటర్ల కన్నీళ్లు!
ఒక ఫీల్డింగ్ కోచ్ కోసం టీమిండియా క్రికెటర్ల కన్నీళ్లు!
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!