AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RaviTeja Khiladi Movie: వెనక్కి త‌గ్గిన మాస్ మ‌హారాజా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ్డ మ‌రో సినిమా..

RaviTeja Khiladi Movie: క‌రోనా సెకండ్‌తో వేవ్‌తో మ‌ళ్లీ గ‌తేడాది ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. అధికారికంగా లాక్‌డౌన్ విధించ‌క‌పోయినప్ప‌టికీ ప్ర‌స్తుతం ప‌రిస్థితులు చూస్తుంటే లాక్‌డౌన్‌లో ఉన్న‌ట్లే...

RaviTeja Khiladi Movie: వెనక్కి త‌గ్గిన మాస్ మ‌హారాజా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ్డ మ‌రో సినిమా..
Khiladi Movie
Narender Vaitla
|

Updated on: May 06, 2021 | 6:06 AM

Share

RaviTeja Khiladi Movie: క‌రోనా సెకండ్‌తో వేవ్‌తో మ‌ళ్లీ గ‌తేడాది ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. అధికారికంగా లాక్‌డౌన్ విధించ‌క‌పోయినప్ప‌టికీ ప్ర‌స్తుతం ప‌రిస్థితులు చూస్తుంటే లాక్‌డౌన్‌లో ఉన్న‌ట్లే క‌నిపిస్తోంది. మొన్న‌టి వ‌ర‌కు ఓపెన్ ఉన్న థియేట‌ర్లు ఇప్పుడు మ‌ళ్లీ మూత‌ప‌డ్డాయి. దీంతో సినిమాల విడుద‌ల‌లు వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు సినిమాలు విడుద‌ల తేదీని వాయిదా వేయ‌గా మ‌రికొన్ని సినిమాలు ఓటీటీ బాట ప‌ట్టాయి. ఆచార్య‌, నార‌ప్ప ఇప్ప‌టికే విడుద‌ల‌ను వాయిదా వేస్తూ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే వాయిదా ప‌డ్డ ఈ సినిమాలో జాబితాలోకి ఇప్పుడు మ‌రో కొత్త సినిమా వ‌చ్చి చేరింది. అదే మాస్ మ‌హారాజ హీరోగా తెర‌కెక్కిన ఖిలాడి. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను నిజానికి ఈ నెల 28న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ గ‌తంలో ప్ర‌క‌టించింది. కానీ ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా సినిమా విడుద‌లను వాయిదా వేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని బుధ‌వారం అధికారికంగా ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. క‌రోనా కార‌ణంగా మ‌రెన్ని సినిమాలు వాయిదా ప‌డనున్నాయో చూడాలి.

Also Read: Pooja Hegde: కోవిడ్‏ను జయించిన పూజా హెగ్డే… స్టుపిడ్‌ కరోనాను తన్నేశా అంటూ ట్వీట్..

Nivetha Thomas : ఆక‌ట్టుకునే అందం, అదిరిపోయే అభిన‌యం.. అయినా అవ‌కాశాలు మాత్రం….

రెండో పెళ్లిపై స్పందించిన నటి సురేఖా వాణి.. మనసున్న వాడు కాదు… డబ్బున్న వాడు కావాలి అంటూ..

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే