రెండో పెళ్లిపై స్పందించిన నటి సురేఖా వాణి.. మనసున్న వాడు కాదు… డబ్బున్న వాడు కావాలి అంటూ..

Surekha Vani: వెండి తెరపై అనేక క్యారెక్టర్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సురేఖా వాణి. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ..

రెండో పెళ్లిపై స్పందించిన నటి సురేఖా వాణి.. మనసున్న వాడు కాదు... డబ్బున్న వాడు కావాలి అంటూ..
Surekha Vani
Follow us
Rajitha Chanti

|

Updated on: May 05, 2021 | 5:02 PM

Surekha Vani: వెండి తెరపై అనేక క్యారెక్టర్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సురేఖా వాణి. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ.. తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది సురేఖా. కేవలం సినిమాల్లో కనిపించడమే కాకుండా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ.. తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ఇటీవల సురేఖా… తన స్నేహితురాలు రజితతో కలిసి ప్రముఖ టాల్క్ షోలో పాల్గోంది. అందులో తన రెండో పెళ్ళికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు సురేఖా.

ఇక బిగ్ స్క్రీన్ పై ఎప్పుడూ సంప్రదాయంగా కనిపించే సురేఖా.. సోషల్ మీడియాలో మాత్రం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలతోపాటు.. మోడ్రన్ లుక్కులో ఉండే ఫోటోలను షేర్ చేస్తూ.. ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఇటీవల సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్న సందర్భంగా సురేఖా కూడా రెండో పెళ్ళి చేసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలపై గతంలోనే సురేఖా క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఓ టాల్క్ షోలో పాల్గోన్న ఆమె మరోసారి ఈ విషయాలపై స్పందించింది. తన కెరీర్‌ ప్రారంభమై 22 ఏళ్లు పైగా అవుతుందని పేర్కొన్న ఆమె సీటీ కేబుల్‌లో కెరీర్‌ స్టార్ట్ అయ్యిందని అక్కడ తన బాబాయ్ పని చేస్తూ ఉండడంతో ఆయన ప్రోద్బలంతో ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూలు చేస్తూ ఇక్కడి దాకా వచ్చానని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే తన రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వార్తలు వచ్చేవరకు తనకు తెలియదని తాను ఎవరిని పెళ్ళి చేసుకుంటున్న అనే విషయం.. ఆయన ఎవరో తెలిస్తే చెప్పాలని కోరింది. ఒకవేళ సంబంధం చూస్తే.. కాస్తా డబ్బున్న వాళ్ళను చూడాలని తెలిపింది. దీంతో మనసున్న వాళ్ళు కావాలా? డబ్బున్న వాళ్ళు కావాలా? అని యాంకర్ అడగ్గా.. మనసుతో పనులు జరగవని అర్థమైపోయిందని, డబ్బున్న వాళ్ళయితే బెటర్ అని ఆమె చెప్పుకొచ్చింది.

Also Read: పూరీని వేడుకుంటున్న విజయ్ ఫ్యాన్స్.. అప్‏డేట్ కాకపోయినా లుక్ అయినా విడుదల చేయాలంటూ విజ్ఞప్తి..

పరభాష చిత్రాలను నమ్ముకుంటున్న సీనియర్ హీరో.. మరో సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేసే పనిలో వెంకీ..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే