The Family Man: ఫ్యామిలీ మ్యాన్ స్ట్రీమింగ్‌పై మ‌రో అప్‌డేట్‌.. ఈసారైనా విడుద‌ల అవుతుందా..?

The Family Man: మ‌నోజ్ బాజ్ పాయ్, ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర దారుల్లో తెర‌కెక్కిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగుతో పాటు ప‌లు...

The Family Man: ఫ్యామిలీ మ్యాన్ స్ట్రీమింగ్‌పై మ‌రో అప్‌డేట్‌.. ఈసారైనా విడుద‌ల అవుతుందా..?
Th Family Man 2
Follow us

|

Updated on: May 06, 2021 | 6:07 AM

The Family Man: మ‌నోజ్ బాజ్ పాయ్, ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర దారుల్లో తెర‌కెక్కిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగుతో పాటు ప‌లు భారతీయ భాష‌ల్లో విడుద‌లైన ఈ వెబ్‌సిరీస్ ప్రేక్ష‌కులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. టెర్ర‌రిజం నేప‌థ్యంలో అమేజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన ఈ సిరీస్ మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా ది ఫ్యామిలీ మ్యాన్‌2 తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ మొద‌టి వారంలో విడుద‌ల కానున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ సిరీస్ విడుద‌ల ఇప్ప‌టికే ప‌లుసార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. నిజానికి గతంలోనే విడుద‌ల అవుతున్న‌ట్లు తేదీలు కూడా ప్ర‌క‌టించారు. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల స్ట్రీమింగ్ వాయిదా ప‌డింది. మ‌రి ఈ సారైనా విడుద‌లవుతుందో లేదో తెలియాంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాలి. ఇక రెండ‌వ సీజ‌న్‌లో స‌మంత న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. సామ్ ఇందులో డీగ్లామ‌ర్‌లో రోల్‌లో ఒక ఉగ్ర‌వాది పాత్ర‌లో న‌టిస్తుండ‌డం విశేషం. యావత్ దేశ‌వ్యాప్తంగా ఎంతో క్యూరియాసిటీ పెంచుతోన్న ఈ సిరీస్ ప్రేక్ష‌కుల‌ను ఏమేర ఆక‌ట్టుకుందో చూడాలి.

Also Read: chiranjeevi acharya: రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతున్న మెగాస్టార్ ‘ఆచార్య ‘ఫస్ట్ సాంగ్

Trivikram and Mahesh : మహేష్ తో మాటల మాంత్రికుడు తెరకెక్కించే సినిమా ఆ సినిమాకు సీక్వెలా..?

Singer Sunitha: దర్శకుడు అలా అనేసరికి చాలా కోపం వచ్చింది.. ఆసక్తికర విషయం చెప్పిన అందాల సింగర్..

Latest Articles
మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..

బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే

దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..

సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త ట్రెండ్.. జ్యోతిక స్పీడ్ మాములుగా లేదు

ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.!

కొత్త స్విఫ్ట్‌ వచ్చేసిందోచ్‌.. లుక్స్‌, ఫీచర్స్‌ అదుర్స్‌ అంతే..

గత అనుభవాలను దృష్టితో పెద్ద టార్గెట్ః కిషన్‌రెడ్డి

భారత మార్కెట్లోకి మరో ఇంట్రెస్టింగ్‌ స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌

శుభ్ మన్ గిల్, సుదర్శన్ సెంచరీల మోత.. చెన్నై టార్గెట్ ఎంతంటే?

మహిళల్లో మోనోపాజ్‌ కష్టాలు.. 30ఏళ్ల నుంచే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..

డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే

ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!

రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట