AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: ప్రశాంత్ నీల్ సినిమాలో స్పెషల్ సాంగ్.. ఎన్టీఆర్‏తో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్.. ఇక థియేటర్లు దద్ధరిల్లాల్సిందే..

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ మూవీతో కన్నడ చిత్రపరిశ్రమ ఖ్యాతిని మరింత పెంచేశారు. ఆ తర్వాత కేజీఎఫ్ 2, సలార్ చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Jr.NTR: ప్రశాంత్ నీల్ సినిమాలో స్పెషల్ సాంగ్.. ఎన్టీఆర్‏తో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్.. ఇక థియేటర్లు దద్ధరిల్లాల్సిందే..
Jr.ntr
Rajitha Chanti
|

Updated on: May 25, 2025 | 12:40 PM

Share

ప్రస్తుతం పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో వార్ 2 ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ చిత్రంలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. ఇటీవల తారక్ బర్త్ డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్ మూవీపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాతోపాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా ప్రచారం నడుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా డ్రాగన్ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ టాక్ నడుస్తుంది. అదెంటంటే.. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందట. ఇక ఈ పాటలో ఎన్టీఆర్ తో కలిసి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా స్టె్ప్పులేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సాంగ్ కోసం ఆమెను సంప్రదించాడని.. రష్మిక కూడా ఈ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఈ పాట సినిమాకే హైలెట్ కానుందని.. సెకండ్ హాఫ్ లో వస్తుందని సమాచారం. మొదటిసారి ఎన్టీఆర్, రష్మిక మందన్నా ఇద్దరి కాంబోలో రాబోయే ఈ పాటకు థియేటర్లు షేక్ అవ్వడం ఖాయమని అంటున్నారు. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరీ ఈ ప్రచారంలో నిజం ఎంతవరకు ఉందో చూడాలి.

డ్రాగన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ యాక్షన్ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో తారక్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ సరసన సప్త సాగరాలు దాటి మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్ నటించనుంది.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!