AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: అల్లు అర్జున్ నయా లుక్‏పై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

లెదర్ జాకెట్, నల్ల కళ్లజోడు, చెవులకు రింగ్స్, చేతిలో సిగార్ పట్టుకుని స్టైలీష్‏గా కనిపించారు బన్నీ. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Rashmika Mandanna: అల్లు అర్జున్ నయా లుక్‏పై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Rashmika Mandanna
Rajitha Chanti
|

Updated on: Aug 01, 2022 | 9:41 AM

Share

డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంబోలో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీతో బన్నీ క్రేజ్ నార్త్‏లో మరింత పెరిగిపోయింది. ఇక ఇప్పుడు పుష్ప 2పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇక మరోవైపు అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ కోసం సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బన్నీ వరుస యాడ్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. వీటి కోసం తన లుక్‏ను పూర్తిగా మార్చేశారు. ఇటీవల అర్జున్‏కు సంబంధించిన నయా లుక్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ యాడ్ షూట్ లో పాల్గొ్న్న బన్నీ.. ఆ తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ యాడ్ చేశారు. అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో బన్నీ పూర్తిగా ఊర మాస్ లుక్కులో కనిపించారు. (Rashmika Mandanna)

లెదర్ జాకెట్, నల్ల కళ్లజోడు, చెవులకు రింగ్స్, చేతిలో సిగార్ పట్టుకుని స్టైలీష్‏గా కనిపించారు బన్నీ. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. బన్నీ న్యూ లుక్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. నయా లుక్ అదిరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ఫోటోపై హీరోయిన్ రష్మిక మందన్నా స్పందించింది. మై గాడ్.. అక్కడ ఉన్నది మీరేనా. నేను మిమ్మల్ని గుర్చించలేకపోయాను సర్ అంటూ కామెంట్ చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన పుష్ప చిత్రంలో రష్మిక కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె పుష్పారాజ్ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?