Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: అతనితో నాకు పెళ్లైంది.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన రష్మిక మందన్న

ఈ అమ్మడు మాత్రం ఏకంగా పెళ్లి అయిపోయిందని చెప్పి షాక్ ఇచ్చింది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ భామ తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. ఆతర్వాత వరుస సినిమాలతో దుసుకుపోతుంది ఈ చిన్నది. అలాగే తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అలాగే పుష్ప సినిమాతో పాన్ ఇండియా మూవీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉంది. అలాగే తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తుంది. 

Rashmika Mandanna: అతనితో నాకు పెళ్లైంది.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన రష్మిక మందన్న
Rashmika Mandanna
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 03, 2023 | 11:09 AM

హీరోయిన్స్ పెళ్లి గురించి నిత్యం రకరకాల వార్తలు, రూమర్స్ మనం వింటూ ఉంటాం.. స్టార్ హీరోయిన్స్ పెళ్లి రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఈ వార్తల పై కొంతమంది స్పందిస్తూ.. వాటిని ఖండిస్తూ ఉంటారు. మరికొంతమంది వాటిని అస్సలు పట్టించుకోరు. కానీ ఈ అమ్మడు మాత్రం ఏకంగా పెళ్లి అయిపోయిందని చెప్పి షాక్ ఇచ్చింది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ భామ తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో దుసుకుపోతుంది ఈ చిన్నది. అలాగే తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అదేవిధంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా మూవీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉంది. అలాగే తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ చిన్నదానికి గతంలో ఎంగేజ్‌మెంట్ అయిన విషయం తెలిసిందే. కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో రష్మిక ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ అది పెక్కి పీటల వరకు వెళ్లదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు స్టార్ట్ హీరోయిన్ గా రాణిస్తుంది. తాజాగా ఈ అమ్మడికి పెళ్ళెప్పుడు అనే ప్రశ్న ఎదురైంది. రీసెంట్ గా రష్మిక బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి మూవీ ప్రమోషన్స్ కు వెళ్ళింది.

అక్కడ ఈ అమ్మడికి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. దాంతో ఆమె ఫన్నీగా రిప్లే ఇచ్చింది. నా ఆల్రెడీ పెళ్లి అయిపొయింది. నేను నరుటోను పెళ్లి చేసుకున్నా.. అతనంటే నాకు చాలా ఇష్టం.. నా మనసంతా అతనే ఉన్నాడు అని తెలిపింది. నరుటో అంటే ఎనిమీ సిరీస్‌లోని ఒక పాత్ర. ఆ పాత్ర కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ చిన్నది కూడా నరుటో ఫ్యాన్ అని  తెలిపింది. దాంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో
మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో
గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో
గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో
హల్దీ ఫంక్షన్‌లో కోతి హల్‌చల్‌.. ఏం చేసిందో చూడండి
హల్దీ ఫంక్షన్‌లో కోతి హల్‌చల్‌.. ఏం చేసిందో చూడండి
92 ఏళ్ల వృద్ధురాలి సాహసం.. శివుడి కోసం.. కాగుతున్న నూనెలో చేతితో
92 ఏళ్ల వృద్ధురాలి సాహసం.. శివుడి కోసం.. కాగుతున్న నూనెలో చేతితో
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్‌.. ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్‌.. ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు
"గోల్డ్‌ కార్డు'' కావాలా నాయనా..? కండిషన్స్ అప్లయ్‌.!
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్‌ బెజోస్‌ ప్రియురాలు
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్‌ బెజోస్‌ ప్రియురాలు
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు
తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు