Rana Naidu: ఇట్స్ అఫీషియల్.. త్వరలో దగ్గుబాటి హీరోల రానా నాయుడు సీజన్ 2..

ముఖ్యంగా వెంకటేష్ లాంటి హీరో ఇలాంటి వెబ్ సిరీస్ చేయడం పై ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. హాలీవుడ్ సిరీస్ ‘రే డొనోవన్’కు అధికారిక రీమేక్‌గా ‘రానా నాయుడు’ని రూపొందింది.

Rana Naidu: ఇట్స్ అఫీషియల్.. త్వరలో దగ్గుబాటి హీరోల రానా నాయుడు సీజన్ 2..
Rana Naidu
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 20, 2023 | 3:34 PM

దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేసింది. అయితే ఈ వెబ్ సిరీస్ పై చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వెంకటేష్ లాంటి హీరో ఇలాంటి వెబ్ సిరీస్ చేయడం పై ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. హాలీవుడ్ సిరీస్ ‘రే డొనోవన్’కు అధికారిక రీమేక్‌గా ‘రానా నాయుడు’ని రూపొందింది. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఒక వర్గాన్ని బాగానే ఆకట్టుకుందని చెప్పాలి. ముందుగానే ఈ సిరీస్ కుటుంబంతో కలిసి చూసేది కాదు అని క్లారిటీ ఇచ్చారు రానా, వెంకటేష్. తెలుగు, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండగా.. రీసెంట్ గా తెలుగు వర్షన్ ను నెట్ ఫ్లిక్స్ తొలగించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సీజన్ 2 గురించి అస్కతికర విషయం ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

కుటుంబ కథ అయినా క్రైమ్, యాక్షన్, మాఫియా, డ్రగ్స్ లాంటి అంశాలను జోడించారు. మొదటి సీజన్ 10 ఎపిసోడ్స్ గా తెరకెక్కించారు. ఒక్కొక్క ఎపిసోడ్ 50 నిముషాలు ఉంది. మొత్తంగా 500 నిమిషాలు ఈ మొదటి సీజన్ రన్ అయ్యింది. ఇక ఇప్పుడు సెకండ్ సీజన్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ స్వయంగా ప్రకటించింది. త్వరలోనే సెకండ్ సీజన్ విడుదలవుతుంది అని తెలిపింది నెట్ ఫ్లిక్స్. మరి మొదటి సీజన్ విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు రాబోతున్న సెకండ్ సీజన్ ఎలా ఉంటుందా అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

నేడే ఢిల్లీ ఎన్నికల నగారా.. మధ్యాహ్నం 2 గంటలకు EC ప్రకటన
నేడే ఢిల్లీ ఎన్నికల నగారా.. మధ్యాహ్నం 2 గంటలకు EC ప్రకటన
ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ బహిష్కరణకు బ్రిటిష్ నేతల డిమాండ్
ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ బహిష్కరణకు బ్రిటిష్ నేతల డిమాండ్
ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు