AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగులో డిజాస్టర్.. హిందీలో బ్లాక్ బస్టర్.. నార్త్ వాళ్లకు తెగ నచ్చేసిన సినిమా ఇది..

పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మధ్య ఐదు ఆరు భాషల్లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి సినిమాలు, తెలుగు తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలు నార్త్ లో మంచి రిజల్ట్స్ ను అందుకుంటున్నాయి.

తెలుగులో డిజాస్టర్.. హిందీలో బ్లాక్ బస్టర్.. నార్త్ వాళ్లకు తెగ నచ్చేసిన సినిమా ఇది..
Tollywood
Rajeev Rayala
|

Updated on: Jan 30, 2025 | 1:16 PM

Share

ఈ మధ్య పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువగా కనిపిస్తుంది. వస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్ లో విడుదలవుతున్నాయి. చిన్న సినిమాల దగ్గర నుంచి పెద్ద సినిమాల వరకు అన్ని పాన్ ఇండియా లెవల్ లో విడుదల అవుతున్నాయి. ఇక తెలుగులో చాలా సినిమాలు ఇతర భాషల్లోనూ దుమ్మురేపుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో మన సినిమాల డిమాండ్ బాగా పెరిగిపోయింది. తెలుగులో రిలీజ్ అయినా సినిమాలు దాదాపు హిందీలోనూ విడుదలై బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. కాగా తెలుగులో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా హిందీలో మాత్రం మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇప్పుడు తెలుగులో డిజాస్టర్ అయిన ఓ సినిమా మాత్రం హిందీలో దుమ్ము రేపింది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.?

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటుంది. అయితే ఈ మధ్య ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక రీసెంట్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా డిజాస్టర్ అయ్యింది. అంతకు మందు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా డిజాస్టర్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది.

అయితే ఈ సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ హిందీలో మాత్రం ఈ సినిమా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. డబుల్ ఇస్మార్ట్ సినిమా హిందీ వర్షన్ ను యూట్యూబ్ లో విడుదల చేశారు. డబుల్ ఇస్మార్ట్ హిందీ వెర్షన్ ను యూట్యూబ్ లో విడుదల చేయగా 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. తెలుగులో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా నార్త్ ఆడియన్స్ ను మాత్రం బాగానే ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్