Unstoppable with NBK: అన్ స్టాపబుల్ షోకు గ్లోబల్ స్టార్.. బాలయ్య, చరణ్ కాంబో అదుర్స్

అన్ స్టాపబుల్ షో ఇండియాలోనే టాప్ టాక్ షోగా దూసుకుపోతుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగానే కాదు.. టాక్ షోతో కూడా రాణిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో బాలయ్య చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ మూడు సీజన్స్ పూర్తి చేసుకొని నాలుగో సీజన్స్ దూసుకుపోతుంది. అన్ స్టాపబుల్ సీజన్ 4లో చాలా మంది స్టార్ నటీనటులు గెస్ట్ గా హాజరయ్యారు. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ అన్నపూర్ణలో జరుగుతుంది.

Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 31, 2024 | 12:08 PM

అన్‌స్టాపబుల్‌ సెట్‌లో రామ్‌ చరణ్ సందడి చేశారు. గేమ్ చేంజర్ ప్రమోషన్‌లో భాగంగా అన్‌స్టాపబుల్‌ షోలో పాల్గొన్నారు చరణ్‌.. సంక్రాంతిలో బాలయ్య, చరణ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. డాకూ మహారాజ్‌గా వస్తున్న బాలయ్య. అలాగే గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు చరణ్.  ఈ సందర్భంగా ఇద్దరి సినిమాలు ఘన విజయం సాధించాలని అన్నారు బాలయ్య. తాజాగా రామ్ చరణ్ అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఎపిసోడ్ షూటింగ్ కు హాజరయ్యారు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో చరణ్ సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు.

అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్