Ram Charan: చరణ్ సినిమాకు శంకర్ లైన్ క్లియర్ అయ్యిందా ? చెర్రీ న్యూ మూవీ షూటింగ్ అప్‏డేట్…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లెటేస్ట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ తర్వాత చరణ్.. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సాలిజ్ ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే.

Ram Charan: చరణ్ సినిమాకు శంకర్ లైన్ క్లియర్ అయ్యిందా ? చెర్రీ న్యూ మూవీ షూటింగ్ అప్‏డేట్...
Ram Charan
Follow us

|

Updated on: Jul 05, 2021 | 9:28 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లెటేస్ట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ తర్వాత చరణ్.. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సాలిజ్ ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. పొలిటికల్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో చరణ్ రాజకీయ నాయకుడిగా మారే యువకుడి పాత్రలో కనిపించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా.. ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ లైకా ప్రొడక్షన్స్, శంకర్ కు మధ్య ఇండియన్ 2 వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తమ సినిమా పూర్తి చేసేవరకు శంకర్ ఇతర మూవీ చేయకూడదని లైకా సంస్థ కోర్టును ఆశ్రయించాయి. అయితే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు శంకర్ కు ఊరటనిచ్చాయి. దీంతో తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాడు శంకర్.

ఈ క్రమంలోనే రామ్ చరణ్, దిల్ రాజులతో శంకర్ ఇటీవల సమావేశమయ్యాడట. అందులో ఈ సినిమా గురించి చర్చించుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్‏లో స్టార్ చేయడం.. లేదా ఆ లోపే ప్రారంభించాలనుకుంటున్నారట. ఇప్పటికే ఈ షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‏గా ఎంపిక చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందే వినయ విధేయ రామ సినిమలో వీరిద్దరూ కలిసి నటించారు.  చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీతోపాటు.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో చరణ్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది.

Also Read: Kasthuri Shankar: సోషల్ మీడియాలో ‘గృహలక్ష్మీ’ నటి మరో రచ్చ.. ఏకంగా ముఖ్యమంత్రిపైనే షాకింగ్ కామెంట్స్..

Antony Eastman: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సిల్క్ స్మితను పరిచయం చేసిన డైరెక్టర్ ఇకలేడు..

Shahid Kapoor: తెరపైకి మరోసారి విద్యాబాలన్-షాహిద్ కపూర్ లవ్‏స్టోరీ.. ఆ కామెంట్స్ వల్లే విడిపోయారంటూ..

Kajal Aggarwal: నాగార్జున సినిమాలో కాజల్ పాత్ర అలా ఉండబోతుందా ? ఛాలెంజింగ్ రోల్‏లో చందమామ..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో