AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: మెగా ఫ్యామిలీలో రక్షా బంధన్.. రామ్ చరణ్‌కు రాఖీ కట్టిన నిహారిక.. క్యూట్ వీడియో వైరల్

దేశ వ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అక్కా చెల్లెమ్మలు తమ తోటుట్టువులకు రాఖీలు కడుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా రక్షాబంధన్ ను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమ అన్నలు, తమ్ముళ్లకు రాఖీలు కట్టి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Ram Charan: మెగా ఫ్యామిలీలో రక్షా బంధన్.. రామ్ చరణ్‌కు రాఖీ కట్టిన నిహారిక.. క్యూట్ వీడియో వైరల్
Ram Charan, Niharika
Basha Shek
|

Updated on: Aug 19, 2024 | 2:09 PM

Share

దేశ వ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అక్కా చెల్లెమ్మలు తమ తోటుట్టువులకు రాఖీలు కడుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా రక్షాబంధన్ ను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమ అన్నలు, తమ్ముళ్లకు రాఖీలు కట్టి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వివిధ కారణాలతో దూరంగా ఉన్న వారు గతంలో గతంలో రాఖీ కట్టిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. తమ తోబుట్టువులకు విషెస్ చెబుతున్నారు. ఇక మెగా ఫ్యామిలీలో పండగలు ఎలా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరూ ఒకే చోట చేరి మరీ ఫెస్టివల్స్ ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈక్రమంలో రాఖీ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ అందమైన వీడియోను తన అభిమానులతో పంచుకున్నారు. ఇందులో నాగబాబు కూతురు నిహారిక.. రామ్ చరణ్ కు రాఖీ కడుతుంది. రాఖీ కడుతూ మధ్యలోనే తనను దీవించమని చరణ్ చేయిని తన తలపై పెట్టుకుంటుంది. దీంతో రామ్ చరణ్ నవ్వుతాడు. ఆ తర్వాత ‘హ్యాపీ రక్షాబంధన్’ అని సోదరిని దీవిస్తాడు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అభిమానులు, నెటిజన్లు రక్షా బంధన్ విషెస్ చెబుతున్నారు. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా తన బ్రదర్ తో ఉన్న ఓ క్యూట్ పిక్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపింది. వీరితో పాటు రాశీ ఖన్నా, కీర్తి సురేశ్ తదితర హీరోయిన్లు కూడా తమ సోదరులకు రాఖీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం వీరి ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

రామ్ చరణ్ కు రాఖీ కడుతోన్న నిహారిక.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
మార్షల్‌ ఆర్ట్స్‌లో మెరిసిన భారత్.. ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం!
మార్షల్‌ ఆర్ట్స్‌లో మెరిసిన భారత్.. ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం!
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు
శ్రీపెరుంబూదూర్ ప్రతిరూపం: 240 ఏళ్ల నాటి ‘అభినవ భూతపురి’ విశేషాలు
శ్రీపెరుంబూదూర్ ప్రతిరూపం: 240 ఏళ్ల నాటి ‘అభినవ భూతపురి’ విశేషాలు
వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే తోపు మ్యాచ్.. చివరి బంతి వరకు ఉత్కంఠే
వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే తోపు మ్యాచ్.. చివరి బంతి వరకు ఉత్కంఠే
అమెరికా కొత్త దాడులకు దిగితే తీవ్ర ప్రతిదాడి చేస్తాం..
అమెరికా కొత్త దాడులకు దిగితే తీవ్ర ప్రతిదాడి చేస్తాం..
అభిషేక్, వైభవ్‌లకు ఇచ్చిపడేసిన మాజీ స్టార్ ప్లేయర్..!
అభిషేక్, వైభవ్‌లకు ఇచ్చిపడేసిన మాజీ స్టార్ ప్లేయర్..!
బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్ అతడే..
బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్ అతడే..