Raj tarun: అతనికి మ్యాటరే లేదు.. ఇవన్నీ ఎలా చేస్తాడు..? రాజ్ తరుణ్‌పై సంయుక్త షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నాడని ఆమె ఆరోపించింది. దీని మీద కోర్టు వరకు వెళ్ళింది లావణ్య. అయితే రాజ్ తరుణ్ మాత్రం లావణ్య పై తిరిగి ఆరోపణలు చేశారు. ఆమెకు వేరే వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయంటూ ఆయన కామెంట్స్ చేశారు.ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది.
హీరో రాజ్ తరుణ్ యవ్వారం రోజుకొక మలుపు తిరుగుతోంది. తనను రాజ్ తరుణ్ నమ్మించి మోసం చేశాడని లావణ్య ఆరోపిస్తుంది. తనతో సహజీవనం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే మొఖం చాటేస్తున్నాడని.. హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నాడని ఆమె ఆరోపించింది. దీని మీద కోర్టు వరకు వెళ్ళింది లావణ్య. అయితే రాజ్ తరుణ్ మాత్రం లావణ్య పై తిరిగి ఆరోపణలు చేశారు. ఆమెకు వేరే వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయంటూ ఆయన కామెంట్స్ చేశారు.ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. తాజాగా రాజ్ తరుణ్ గురించి సంయుక్త అనే యువతీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈమేరకు ఆమె ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రాజ్ తరుణ్ గురించి ఆమె చెప్పిన విషయాలు వింటే మైండ్ బ్లాక్ అవుతుంది.
ఈ వీడియోలో సంయుక్త మాట్లాడుతూ.. “నా పేరు సంయుక్త.. ఒక నెలరోజుల నుంచి మనం ఓ హీరో గురించిన న్యూస్ బాగా వింటున్నాం.. నిజానికి ఆతనికి మ్యాటర్ లేదు. అలాంటి ఓ వ్యక్తి ఇలాంటివి చేశాడు అంటే నాకు నవ్వొస్తుంది. అతను నా ఫ్రెండ్ తో దాదాపు ఓ ఏడాది పాటు రిలేషన్ లో ఉన్నాడు. ఆ అమ్మాయి నాకు రోజూ ఫోన్ చేసి అతని గురించి చెప్పి ఏడ్చేది. ఆమె ఎందుకు ఏడ్చిందంటే.. ఆ అమ్మాయి ఇతను రోజూ ఒకే బెడ్ పై పడుకునేవారట. కానీ అతను ఎప్పుడు ఆమెను ముట్టుకోలేదని.. అతను వేరేపక్క తిరిగి పడుకునేవాడట.
ఆ అమ్మయే చనువు తీసుకొని అతని దగ్గరకు వెళ్లినా కూడా ఆమెను దూరం పెట్టేవాడు. ఆమె దగ్గరకు వెళ్ళగానే అతను దూరంగా జరిగేవాడట. ఒక ముద్దు లేదు.. ముచ్చట లేదని ఆమె నాతో చెప్పుకొని ఏడ్చేది అని ఆమె చెప్పుకొచ్చింది. అదేదో ఆడియోకాల్ లో విన్నాను అతనితో మాట్లాడుతున్న అమ్మాయి.. వాడిని తీసుకురా.. వీడిని తీసుకురా అని అంటోంది. అప్పుడే అర్ధం చేసుకోవాలి అతను ఏమి చేయలేడు అని.. అలాగే 27 ఏళ్లకే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చాయి అయినా చేసుకోలేదు. చేసుకోడు కూడా.. మరో పదేళ్లయినా అతను పెళ్లి చేసుకోడు. ఎందుకంటే అతనిలో ఏం లేదు. కానీ సినిమాల్లో బాగానే కనిపిస్తాడు. బాగానే చేస్తుంటాడు. చూడటానికి బాగుంటాడు కూడా కానీ అతనిలో మ్యాటర్ లేదండి అతను సినిమాల్లోనే హీరో.. త్వరలోనే మరికొన్ని విషయాలను కూడా ఆధారాలతో బయట పెడతా” అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఈ వీడియో పై రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..