ఏం తింటావ్ అమ్మడూ ఇంత అందంగా ఉన్నావ్.. ఫిదా చేస్తున్న ప్రియాంకా

ప్రియాంక మోహన్.. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ అందాల భామ. ఈ ముద్దుగుమ్మ. తెలుగు తమిళం, కన్నడ భాషల్లోని సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అందాల భామ .

Rajeev Rayala

|

Updated on: Mar 04, 2024 | 2:01 PM

ప్రియాంక మోహన్.. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ అందాల భామ. ఈ ముద్దుగుమ్మ. తెలుగు తమిళం, కన్నడ భాషల్లోని సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అందాల భామ .

ప్రియాంక మోహన్.. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ అందాల భామ. ఈ ముద్దుగుమ్మ. తెలుగు తమిళం, కన్నడ భాషల్లోని సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అందాల భామ .

1 / 5
ప్రియాంక తొలిసారిగా కన్నడ సినిమా ఒంధ్‌ కథే హెళ్ల (2019) ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. తెలుగులో నాని ‘గ్యాంగ్ లీడర్’ (2019) సినిమాతో ఇక్కడి ప్రేక్షకులను మెప్పించింది. తొలి సినిమాతోనే అందం నటనతో ఆకట్టుకుంది. 

2 / 5
గ్యాంగ్ లీడర్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 

3 / 5
ఇక తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది. శివ కార్తికేయన్ కు జంటగా వరుణ్ డాక్టర్, డాన్ సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అలాగే సూర్య తో కలిసి ఈటి అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నిరాశపరిచింది. 

4 / 5
ఇక ఇప్పుడు ఈ బ్యూటీ తెలుగులో బిజీగా మారనుంది. నాని సరసన సరిపోదా శనివారం అనే సినిమా చేస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ తో కలిసి ఓజీ సినిమాలో నటిస్తుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫొటోలో వైరల్ అవుతున్నాయి. 

5 / 5
Follow us