AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ బాబును ఇరికించిన ప్రియాంక..!! సినిమాలో అది కావాలని రాజమౌళిని అడిగిందట

మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో వారణాసి ఒకటి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అద్బుతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు ఉన్నాయి. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

మహేష్ బాబును ఇరికించిన ప్రియాంక..!! సినిమాలో అది కావాలని రాజమౌళిని అడిగిందట
Priyanka Chopra,mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Feb 04, 2026 | 3:33 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా వారణాసి. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరిగిపోతుంది. ఈ సినిమాను గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.. అలాగే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చేసింది. ఓ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసి సినిమాను అనౌన్స్ చేశారు రాజమౌళి.

ఈ సినిమా ప్రమోషన్స్ కూడా అప్పుడే మొదలు పెట్టారు చిత్రయునిట్. ఈ మేరకు హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూలో చిత్రయూనిట్ అనేక విషయాలను పంచుకున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా రాజమౌళికి ఓ కోరిక కోరినట్టు తెలిపింది. ఆ కోరిక వల్ల మహేష్ బాబు ఎలా ఇబ్బందిపడ్డారో కూడా సరదాగా తెలిపింది ప్రియాంక చోప్రా. ప్రియాంక మాట్లాడుతూ.. నేను దాదాపు 7 ఏళ్లు అవుతుంది ఇండియన్ సినిమా చేసి అని తెలిపింది.

ఇన్నేళ్ల తర్వాత నేను ఇండియన్ సినిమా చేస్తున్నా కాబట్టి నాకు మంచి డాన్స్ ఉండే సాంగ్ కావాలి, నాతో డాన్స్ చేయిస్తారా.?  అని అడిగిందట ప్రియాంక. దాంతో ఓ భారీ డాన్స్ నెంబర్ ను రాజమౌళి ప్లాన్ చేశారట. ప్రియాంక దెబ్బకు మహేష్ కూడా షాక్ అయ్యారట. ప్రియాంకతో పాటు మహేష్ బాబు కూడా డాన్స్ చేయాల్సి వచ్చిందట.. ప్రియాంక ఈ విషయాన్నీ చెప్పగానే.. నీ వల్లే నేను కూడా డ్యాన్స్ చేయాల్సి వస్తోంది అంటూ మహేష్ బాబు ప్రియాంకను ఆటపట్టించారు. వారణాసి సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 7, 2027న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు