AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: కృష్ణంరాజు మరణం.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభాస్.. ఏకంగా 70 వేల మందికి..

ఇక ఇప్పుడు కృష్ణంరాజు సొంత గ్రామం మొగల్తూరులో నిర్వహించే స్మారక సభకు డార్లింగ్ హజరు కానున్నారు. సెప్టెంబర్ 29న జరిగే ఈ సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Prabhas: కృష్ణంరాజు మరణం.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభాస్.. ఏకంగా 70 వేల మందికి..
Prabhas Krishnam Raju
Rajitha Chanti
|

Updated on: Sep 19, 2022 | 7:11 PM

Share

రెబల్ స్టార్ కృష్ణంరాజు అకాల మరణాన్ని అటు ప్రభాస్ (Prabhas) కుటుంబసభ్యులు.. ఇటు ఫ్యాన్స్ ఇంకా  జీర్ణించుకోలేకపోతున్నారు. అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచిన తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే ఓవైపు పెదనాన్న మృతితో బాధలో ఉన్న ప్రభాస్.. ఆ సమయంలోనూ ఫ్యాన్స్ గురించి ఆలోచించారు. కృష్ణంరాజు అంత్యక్రియలకు వచ్చిన అభిమానులకు భోజన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్లండి అంటూ స్వయంగా చెప్పుకొచ్చారట. ఇక ఇప్పుడు కృష్ణంరాజు సొంత గ్రామం మొగల్తూరులో నిర్వహించే స్మారక సభకు డార్లింగ్ హజరు కానున్నారు. సెప్టెంబర్ 29న జరిగే ఈ సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అయితే దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రభాస్ తన సొంత గ్రామానికి వెళ్తున్నాడు. అంతేకాకుండా.. కృష్ణంరాజు స్మారక సభ కోసం 70 వేలర మందికి భోజన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాడట. ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. వాస్తవానికి కృష్ణంరాజు.. ప్రభాస్ కుటుంబాలు ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టాలనే చూస్తుంటారన్న సంగతి తెలిసిందే. డార్లింగ్ తన సినిమా షూటింగ్ సెట్‏లో అందరికీ ఇంటి వద్దే భోజనం రెడీ చేయించి తీసుకెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక వంటకాలను ఉత్తారాదీ నటీనటులకు రుచి చూపించారు ప్రభాస్. సెట్ లో ప్రభాస్ తీసుకువచ్చే భోజనం గురించి ఇప్పటికే చాలామంది సినీతారలు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి