Prabhas Salar: డ‌బుల్ ధ‌మాకా.. ఒక్క‌టి కాదు రెండు. పాన్‌ ఇండియా చిత్రాల న‌యా ట్రెండ్.. ప్ర‌భాస్‌కూడా అదే బాట‌లో.?

Prabhas Salar: ప్ర‌స్తుతం పాన్ ఇండియా చిత్రాల హ‌వా బాగా పెరిగింది. ముఖ్యంగా తెలుగు సినిమాలు దేశ వ్యాప్తంగా అన్ని భాష‌ల్లో విడుద‌ల‌వుతున్నాయి. అంతేకాకుండా సినిమాను రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌డం ఇప్పుడో ట్రెండ్‌గా...

Prabhas Salar: డ‌బుల్ ధ‌మాకా.. ఒక్క‌టి కాదు రెండు. పాన్‌ ఇండియా చిత్రాల న‌యా ట్రెండ్.. ప్ర‌భాస్‌కూడా అదే బాట‌లో.?
Salar Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 24, 2021 | 4:53 PM

Prabhas Salar: ప్ర‌స్తుతం పాన్ ఇండియా చిత్రాల హ‌వా బాగా పెరిగింది. ముఖ్యంగా తెలుగు సినిమాలు దేశ వ్యాప్తంగా అన్ని భాష‌ల్లో విడుద‌ల‌వుతున్నాయి. అంతేకాకుండా సినిమాను రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌డం ఇప్పుడో ట్రెండ్‌గా న‌డుస్తోంది. గ‌తంలో కేవ‌లం సీక్వెల్‌కే ప‌రిమిత‌మైన ఈ ట్రెండ్ ఇప్పుడు సినిమాను రెండు భాగాలుగా విడుద‌ల‌కు దారి తీసింది. ఈ కొత్త ర‌కం ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది బాహుబ‌లి అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా అల్లుఅర్జున్ న‌టిస్తోన్న పుష్పను కూడా రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. సినిమా క‌థ దృష్ట్యా పుష్ప చిత్రాన్ని రెండు పార్టులుగా విడుదల చేయాని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ జాబితాలోకి ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతోన్న స‌లార్ చిత్రం కూడా వచ్చి చేరిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. సినిమా క‌థా, బ‌డ్జెట్ దృష్ట్యా స‌లార్‌ని రెండు భాగాలుగా విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెరెక్కిస్తున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌శాంత్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ కేజీఎఫ్ చిత్రాన్ని కూడా రెండు పార్టులుగా తెర‌కెక్కిస్తోన్న విష‌యం విధిత‌మే. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే జ‌న‌వ‌రిలో ప్రారంభ‌మైన స‌లార్ చిత్ర షూటింగ్ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు మెరుగుప‌డ‌డంతో చిత్రీక‌ర‌ణ‌ను తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం.

Also Read: Saranga Dariya: నెమలి లాంటి నాట్యానికి, కోయిల లాంటి గాత్రానికి ఎన్నో రికార్డులు… ( వీడియో )

Prakash Raj MAA: బ‌రిలోకి దిగ‌నున్న ప్ర‌కాశ్ రాజ్ టీమ్ ఇదే.. 27 మంది స‌భ్యుల‌తో కూడిన ప్యాన‌ల్ ప్ర‌క‌ట‌న‌..

Shahid Kapoor: నాని నటన అద్భుతం.. ‘జెర్సీ’ సినిమా చూసి చాలా సార్లు ఏడ్చేశాను… షాహిద్ కపూర్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!