AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పారితోష‌కం పెంచేసిన ‘బుట్ట బొమ్మ‌’ : ఈ ప‌రుగు ఎందాక‌మ్మా

పూజా హెగ్దే..ఇప్పుడు టాలీవుడ్ లో వ‌ర‌స సినిమాల‌తో దూసుకుపోతుంది. స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు ద‌క్కించుకుపోతూ దుమ్మురేపుతుంది.

పారితోష‌కం పెంచేసిన 'బుట్ట బొమ్మ‌' : ఈ ప‌రుగు ఎందాక‌మ్మా
Ram Naramaneni
|

Updated on: Jul 29, 2020 | 4:45 PM

Share

Pooja Hegde Hikes Her Remuneration : పూజా హెగ్దే..ఇప్పుడు టాలీవుడ్ లో వ‌ర‌స సినిమాల‌తో దూసుకుపోతుంది. స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు ద‌క్కించుకుపోతూ దుమ్మురేపుతుంది. ‘అల వైకుంఠపురములో’తో ఈ ఏడాది సాలిడ్ హిట్ అందుకుంది బుట్ట‌బొమ్మ‌. ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో షూటింగులు ఆగిపోవ‌డంతో ప్ర‌స్తుతం ఇంటి వ‌ద్దే ఉంటుంది పూజా. ప్ర‌స్తుతం, ఆమె ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్‌’, అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ సినిమాల‌లో న‌టిస్తోంది. వరుసగా స్టార్ హీరోల ప‌క్క‌న అవ‌కాశాలు దక్కించుకున్న పూజా రెమ్యూన‌రేష‌న్ అమాంతం పెంచేంసింద‌ట‌. ‘అల వైకుంఠపురములో’కు పూజా హెగ్డే 1.4 కోట్లు తీసుకుందని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల సమాచారం. ఇప్పుడు ఆమె తన పారితోషికాన్ని రెండు కోట్లకు ఫిక్స్ చేసింద‌ట‌. ఇప్పటి వరకు పూజ తీసుకున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ సినిమా ‘సాక్ష్యం’ కోసం భారీ రెమ్యూన‌రేష‌న్ తీసుకుంద‌ని టాక్. ఆ సినిమాకు సుమారు రూ.కోటిన్నర ఇచ్చారని అప్పట్లో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’ వరకు ఆమె ఓకే చెప్పిన‌ సినిమాలకు రూ.కోటి పైగానే చార్జ్ చేసింద‌ట‌.

కాగా ఇప్పుడు ఎవ‌రైనా క‌థ చెప్ప‌డానికి వెళ్తే..పూజా రెండు కోట్ల‌కు త‌గ్గే ప్రసక్తి లేద‌ని చెబుతుంద‌ట‌. క‌రోనా స‌మయంలో కూడా ఇంత ఎందుక‌మ్మా అంటే.. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెబుతుంద‌ట‌.

Read More : ఆస్తి పన్ను బకాయిదారులకు తెలంగాణ స‌ర్కార్ బంపర్ ఆఫర్..

Follow Us
వామ్మో.. ఒక్క కోడిగుడ్డు ధర రూ.25,000.. దీని వెనుక ఉన్న సీక్రెట్
వామ్మో.. ఒక్క కోడిగుడ్డు ధర రూ.25,000.. దీని వెనుక ఉన్న సీక్రెట్
ఓరీ దేవుడో ఇదో సైలెంట్ కిల్లర్.. కాటు వేస్తే కాటికే..! ఈ లక్షణాలు
ఓరీ దేవుడో ఇదో సైలెంట్ కిల్లర్.. కాటు వేస్తే కాటికే..! ఈ లక్షణాలు
సెకన్లలోనే కరెంట్ బిల్లు.. సూపర్ స్మార్ట్‌గా మొబైల్‌లోనే..
సెకన్లలోనే కరెంట్ బిల్లు.. సూపర్ స్మార్ట్‌గా మొబైల్‌లోనే..
అన్నంలో వెంట్రుక బంధుత్వానికి సంకేతం కాదు..అనారోగ్యానికి హెచ్చరిక
అన్నంలో వెంట్రుక బంధుత్వానికి సంకేతం కాదు..అనారోగ్యానికి హెచ్చరిక
అల్లు అర్జున్ స్పెషల్ మ్యాష్ అప్ వీడియో అదిరిపోయింది..
అల్లు అర్జున్ స్పెషల్ మ్యాష్ అప్ వీడియో అదిరిపోయింది..
పేరుకే పెద్ద ప్లేయర్లు.. తొలివారంలోనే తేలిపోయిన తోపులు..
పేరుకే పెద్ద ప్లేయర్లు.. తొలివారంలోనే తేలిపోయిన తోపులు..
ఆమ్లెట్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ఆమ్లెట్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
మురికి పట్టిన షూస్‌ను కొత్తవాటిలా మెరిపించే మ్యాజిక్ చిట్కాలు!
మురికి పట్టిన షూస్‌ను కొత్తవాటిలా మెరిపించే మ్యాజిక్ చిట్కాలు!
రికార్డు స్థాయిలో 21 కోట్ల డీమ్యాట్ ఖాతాలు!
రికార్డు స్థాయిలో 21 కోట్ల డీమ్యాట్ ఖాతాలు!
అత్యాచారం చేసి దాడి చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు
అత్యాచారం చేసి దాడి చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు