Plastic Currency: త్వరలోనే భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. అయ్యో.. ఒక్కొ నోటు తయారీకి అంత ఖర్చవుతుందా..?
ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరల పేపర్ నోట్ల స్థానంలో ప్లాస్లిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే పాలిమర్ షీట్ల కోసం బిడ్లను ఆహ్వానిస్తోంది. అంతర్జాతీయ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానిస్తోంది. త్వరలోనే నోట్ల ప్రింటింగ్ ప్రక్రియ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం అందుబాటులోకి తీసుకొస్తారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
