Gold Prices: బంగారం ధరల్లో బిగ్ క్రాష్.. ఒక్కసారిగా ఇవాళ భారీగా పతనం.. ఇప్పుడు తులం ఎంత ఉందంటే..?
బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ ఒక్కసారి ఉన్నట్లుండి పడిపోయాయి. గత నాలుగు రోజులుగా ధరలు భారీగా పెరగ్గా.. ఇప్పుడు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. ఇందుకు అనేక కారణాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి, ఉద్రిక్తతలు ఇందుకు కారణాలుగా తెలుస్తున్నాయి. నేటి ధరలు ఇలా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
