ట్రెండీ లుక్ లో బాపుబొమ్మ.. లుక్స్ చూసి అవాక్కవుతున్న కుర్రకారు
23-07-2026
Pic credit - Instagram
Phani Ch
ప్రణీత సుభాష్.. కన్నడలో 2010 లో మహేష్ బాబు కన్నడ రీమేక్ ‘పొర్కి’ సినిమాలో దర్శన్ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ
సినిమా అక్కడ సూపర్ సక్సెస్ సాధించింది.
ప్రణీత సుభాష్.. ''ఏం పిల్లో.. ఏం పిల్లడో'' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో అగ్ర హీరోల సరసన నటించినా.. ఎందులో మెయిన్ హీరోయిన్‌గా కాకుండా సెకండ్ కథానాయికగానే ఈమెకు వరుస అవకాశాలొచ్చాయి
దక్షిణాదిలో కన్నడ, తెలుగు, తమిళంలో నటించిన ఈ భామ మలయాళంలో మాత్రం నటించలేదు. కానీ హిందీలో హంగామా, భుజ్ వంటి సినిమాలతో పకలరించింది.
ప్రణీత 2021 మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకుంది. వారికి 2022లో ఒక కుమార్తె (అర్ణా), 2024లో ఒక కుమాడు జన్మించారు.
ప్రస్తుతం ప్రణీత సినిమాల్లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. ఆ క్రమంలోనే సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలను పంచుకుంటుంది ఈ బ్యూటీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
ప్రపంచంలోనే అత్యధికంగా తినే పండు ఏదో తెలుసా?
రోజూ పచ్చి ఉల్లిపాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ముద్దబంతి పువ్వులా శ్రీముఖి.. లేటెస్ట్ పిక్స్ అదుర్స్