Pooja Hegde: పవన్ కళ్యాణ్ సినిమా నుంచి పూజా అవుట్ ?.. ఉస్తాద్ హీరోయిన్ ఎవరంటే..

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభించారు. గతంలో హరీష్, పవన్ కాంబినేషన్‏లో వచ్చిన గబ్బర్ సింగ్ తర్వాత రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు

Pooja Hegde: పవన్ కళ్యాణ్ సినిమా నుంచి పూజా అవుట్ ?.. ఉస్తాద్ హీరోయిన్ ఎవరంటే..
Pooja Hegde
Follow us

|

Updated on: Dec 14, 2022 | 3:09 PM

బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫ్యాన్స్‏కు ఫుల్ మీల్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కొద్ది రోజులుగా హరి హర వీరమల్లు సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న పవన్.. ఇటీవలే సాహౌ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాపై ఇప్పటికే విపరీతమైన బజ్ ఏర్పడింది. ఇక మరోవైపు గత రెండు రోజుల క్రితం డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించనున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభించారు. గతంలో హరీష్, పవన్ కాంబినేషన్‏లో వచ్చిన గబ్బర్ సింగ్ తర్వాత రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని తమిళ్ సూపర్ హిట్ తేరీ మూవీ రీమేక్‏గా తెరకెక్కించనున్నా రంటూ వార్తలు వస్తున్న క్రమంలో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా రీమేక్ వద్దంటూ నెట్టింట రచ్చ చేశారు. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో పవన్ సరసన పూజా హెగ్డే కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే. లేటేస్ట్ సమాచారం ప్రకారం పూజా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. అలాగే టైటిల్ పోస్టర్ అనౌన్స్మెంట్ లోనూ పూజా పేరు కనిపించలేదు. దీంతో బుట్టబొమ్మ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా ఊహాగానాలు వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

అయితే పూజా మాత్రం ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. తెలుగులోనే కాకుండా హిందీలోనూ వరుస ప్రాజెక్ట్స్ చేస్తుంది. ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఎస్ఎస్ఎంబీ 28 చిత్రంలో పూజా ఎంపికైంది. అలాగే హిందీలో సల్లూభాయ్ సరసన నటిస్తోంది. ఇక ఊస్తాద్ నుంచి పూజా తప్పుకోవడంతో మరే హీరోయిన్ ఎంపిక చేస్తారో చూడాలి.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!