Ponniyin Selvan 1st week collection: పొన్నియిన్ సెల్వన్ రికార్డ్.. వారం రోజుల్లోనే ఎంత వసూలు చేసిందో తెలుసా.. 

బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది పొన్నియిన్ సెల్వన్. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా వారం రోజుల్లోనే రూ. 325 కోట్లు రాబట్టింది.

Ponniyin Selvan 1st week collection: పొన్నియిన్ సెల్వన్ రికార్డ్.. వారం రోజుల్లోనే ఎంత వసూలు చేసిందో తెలుసా.. 
Ponniyin Selvan
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 08, 2022 | 7:18 AM

చాలా కాలం తర్వాత డైరెక్టర్ మణిరత్నం తన మార్క్ చూపించాడు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. అంతేకాకుండా భారీగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేస్తోంది. మొదటి రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‏లో చేరిన ఈ సినిమా ఇప్పుడు రూ. 350 కోట్ల మార్క్‏కు దూసుకుపోతుంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం వారం రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిస్టరీ క్రియేట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ సర్క్యూట్‏లు ఇప్పటికే పలు రికార్డ్స్ బద్దలుకొట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాను సెప్టెంబర్ 30న తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల చేశారు. మొదటి రోజే ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూ వచ్చింది.

ఇక ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 దేశవ్యాప్తంగా అన్ని భాషలలో ఏడవ రోజున రూ. 11.50 కోట్లు రాబట్టింది. ఈ ఒక్కరోజే అన్ని భాషలలో కలిపి రూ.195 కోట్లు రాబట్టగా, విదేశాల్లో రూ.119 కోట్లకు పైగా రాబట్టింది. ఈ చిత్రం దేశీయ బాక్సాఫీస్ వద్ద ₹195.5 కోట్లు, ఓవర్సీస్‌లో ₹119 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా ₹314.5 కోట్లు వసూలు చేసింది. అదే సమయంలో, ఈ చిత్రం తమిళ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు 318 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ వీకెండ్‌లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

ప్రముఖ రచయిత కల్కి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు మణిరత్నం. మొత్తం ఐదు భాగాలున్న నవలను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా చోళ రాజుల వంశం… వారి కాలంలో జరిగిన పలు సంఘటనలను వెండితెరపై ఆవిష్కరించారు. పీరియాడికల్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో ఐశ్వర్య రాయ్, చియాన్ విక్రమ్, త్రిష, కార్తీ, జయం రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్, జయరామ్, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా ధూళిపాళ్ల, ప్రభు కీలకపాత్రలలో కనిపించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. పొన్నియిన్ సెల్వన్ సెకండ్ భాగం వచ్చే ఏడాది విడుదల కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
ధరణికి బై బై.. ఇకపై సరికొత్తగా భూభారతి.. !
ధరణికి బై బై.. ఇకపై సరికొత్తగా భూభారతి.. !
చరణ్‌కి నో చెప్పిన సేతుపతి.. రీజన్‌ ఏంటో తెలుసా ??
చరణ్‌కి నో చెప్పిన సేతుపతి.. రీజన్‌ ఏంటో తెలుసా ??
రాత్రిళ్లు నిద్ర పట్టడంలేదా? రోజూ ఈ జ్యూస్ గ్లాసుడు తాగారంటే..
రాత్రిళ్లు నిద్ర పట్టడంలేదా? రోజూ ఈ జ్యూస్ గ్లాసుడు తాగారంటే..
చపాతీ మెత్తగా రావాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ ఒక్క మార్పు చేయండి
చపాతీ మెత్తగా రావాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ ఒక్క మార్పు చేయండి
అందుకే అల్లు అర్జున్ బాలుడిని పరామర్శించడానికి రాలేదు..
అందుకే అల్లు అర్జున్ బాలుడిని పరామర్శించడానికి రాలేదు..
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా