Tollywood Actresses: జిమ్‌లో ముద్దుగుమ్మలు కష్టపడుతుంటే.. ఫ్యాన్స్‌కు చెమటలు పడుతున్నాయిగా..!!
హీరోలు సిక్స్ ప్యాక్ చేస్తుంటే హీరోయిన్స్ జీరో సైజ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరోయిన్స్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలా హీరోయిన్స్ వర్కౌట్ పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్ళై తల్లైనా కూడా ఫిట్ నెస్ తో కనిపించేందుకు జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. మరి మన ముద్దుగుమ్మలు ఎంతలా కష్టపడుతున్నారో ఓ లుక్కేయండి.

స్టార్ హీరోయిన్స్ గా రాణించాలని ప్రతి బ్యూటీ తెగ ప్రయత్నిస్తూ ఉంటారు. అందంతో పాటు పర్ఫెక్ట్ బాడీ కూడా మెయింటేన్ చేస్తూ ఉంటారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ఫిట్నెస్ కోసం జిమ్ తెగ కష్టపడుతూ ఉంటారు మన ముద్దుగుమ్మలు. హీరోలు సిక్స్ ప్యాక్ చేస్తుంటే హీరోయిన్స్ జీరో సైజ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరోయిన్స్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలా హీరోయిన్స్ వర్కౌట్ పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్ళై తల్లైనా కూడా ఫిట్ నెస్ తో కనిపించేందుకు జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. మరి మన ముద్దుగుమ్మలు ఎంతలా కష్టపడుతున్నారో ఓ లుక్కేయండి.
సమంత అనారోగ్యానికి గురైనా కూడా మనో దైర్యం కోల్పోకుండా సినిమాలు చేస్తూ.. సమయం దొరికినప్పుడల్లా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉంటారు.
View this post on Instagram
రాశిఖన్నా ఇన్ స్టా గ్రామ్
View this post on Instagram
తమన్నా ఇన్ స్టా గ్రామ్
View this post on Instagram
రకుల్ ప్రీత్ సింగ్ ఇన్ స్టా గ్రామ్
View this post on Instagram
లక్ష్మీ మంచు ఇన్ స్టా గ్రామ్
View this post on Instagram
తాప్సీ పన్ను ఇన్ స్టా గ్రామ్
View this post on Instagram
కేతిక శర్మ ఇన్ స్టా గ్రామ్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




