AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Payal Rajput: అవన్నీ రూమర్సే అంటూ కొట్టిపారేసిన హాట్ బ్యూటీ.. బిగ్ బాస్ ఎంట్రీ పై పాయల్

తన అందంతో కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టిన వయ్యారి పాయల్ రాజ్ పుత్. ఈ ముద్దుగుమ్మ అజయ్ భూపతి దర్శకత్వం లో వచ్చిన ఆర్ఎక్స్ 100  సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

Payal Rajput: అవన్నీ రూమర్సే అంటూ కొట్టిపారేసిన హాట్ బ్యూటీ.. బిగ్ బాస్ ఎంట్రీ పై పాయల్
Payal Rajput
Rajeev Rayala
|

Updated on: Jun 11, 2021 | 3:47 PM

Share

Payal Rajput: తన అందంతో కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టిన వయ్యారి పాయల్ రాజ్ పుత్. ఈ ముద్దుగుమ్మ అజయ్ భూపతి దర్శకత్వం లో వచ్చిన ఆర్ఎక్స్ 100  సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే బోల్డ్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాదు పాయల్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డయి. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత పాయల్ కు అదే తరహా క్యారెక్టర్ ఛాన్స్ వచ్చింది. ఆర్డీఎక్స్ అనే సినిమాలో నటించింది. ఆతర్వాత వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటించిన వెంకీ మామ సినిమాలో నటించింది. ఆతర్వాత నటించినడిస్కో రాజా సినిమాలో చేసింది.  పాయల్ చేసిన సినిమాల్లో ఆర్ఎక్స్ 100 సినిమా తప్ప మిగిలిన సినిమాలేవీ ఆశించిన అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. దాంతో ఈ అమ్మడు స్పెషల్ సాంగ్ సాంగ్స్ కూడా చేసింది.

అంతే కాదు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ గా ఆమె పోస్ట్ చేసే స్టిల్స్ కోసం కుర్రాళ్లంతా ఎంతో ఆసక్తిగా .. ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు ఈ అమ్మడికి సినిమా అవకాశాలు అంతగా లేవు. ఈ నేపథ్యంలోనే తెలుగు ‘బిగ్ బాస్ .. సీజన్ 5’ కోసం పాయల్ ను తీసుకున్నారనే ఒక టాక్ వినిపిస్తోంది. ఈ సీజన్ లో చేయడానికి పాయల్ ఓకే చెప్పేసిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనిపై క్లారిటీ ఇచ్చింది పాయల్. తాను బిగ్ బాస్ 5లో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లలోకి అనవసరంగా తనని లాగొద్దని చెప్పుకొచ్చింది పాయల్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Raashi Khanna: రాశిఖన్నాకు అదిరిపోయే ఆఫర్.. పాన్ ఇండియా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బబ్లీ బ్యూటీ..

Raviteja: మరో ప్రాజెక్ట్‏కు రవితేజ గ్రీన్ సిగ్నల్ .. వచ్చే నెలలో సెట్స్ పైకి మాస్ మహారాజా న్యూమూవీ.. అప్‏డేట్ ఇచ్చిన డైరెక్టర్..

Nani: నాని టక్ జగదీష్ రిలీజ్ పై గుసగుసలు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే..

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..