BRO Movie : దుమ్మురేపుతోన్న పవర్ స్టార్ బ్రో.. ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందంటే

ఈ సినిమా తమిళ్ మూవీ వినోదయ సిత్తంకు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. భీమ్లానాయక్ సినిమా తర్వాత పవన్ చేస్తున్న మూవీ.. అటు విరూపాక్ష లాంటి హిట్ తర్వాత తేజ్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నిన్న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

BRO Movie : దుమ్మురేపుతోన్న పవర్ స్టార్ బ్రో.. ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందంటే
Bro
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 29, 2023 | 12:28 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన నయా మూవీ బ్రో. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ టైం (దేవుడి తరహా పాత్ర)గా కనిపించారు. ఇక ఈ సినిమా తమిళ్ మూవీ వినోదయ సిత్తంకు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. భీమ్లానాయక్ సినిమా తర్వాత పవన్ చేస్తున్న మూవీ.. అటు విరూపాక్ష లాంటి హిట్ తర్వాత తేజ్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నిన్న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

ఇక ఈ మూవీ మొదటి రోజు భారీ ఓపినింగ్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. బ్రో మూవీ రూ.30 కోట్లు వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే వర్షాల కారణంగా ఈ మూవీకి 20 కోట్ల వరకు వసూల్ చేస్తుందని అంచనా వేశారు ట్రేడ్ వర్గాలు. కానీ అంచనాలకు మించి 30 కోట్లు వసూల్ చేసింది బ్రో మూవీ.

నైజం ఏరియాలో బ్రో మూవీ రూ 14 కోట్లు వసూల్ చేసిందని టాక్. ఇక బ్రో సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలో బ్రహ్మానందం  కీలకపాత్రలో నటించారు. ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ వసూళ్లను రాబట్టడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?